పక్కదారి పట్టిన ఈనామ్‌కు
మార్కెట్లో రైతుల సమస్యలకు మళ్లీ ఆజ్యం హైదరాబాద్,మే15(జనం సాక్షి ): రైతులు పండించిన పంటలను ప్రభుత్వమే మద్దతుధరలకు కొనుగోలు చేయడంతోపాటు సకాలంలో డబ్బులు చెల్లించేలా ఈనామ్ విధానాన్ని కేంద్రం ప్రవేశపెట్టినా ఈ యేడు ఎక్కడా పెద్దగా ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు.…


