Wednesday, 11 November 2026

తెలంగాణ

రైతును రాజు చేయడమే ప్రభుత్వ ధ్యేయం: ధర్మారెడ్డి

వరంగల్‌ రూరల్‌,మే14(జ‌నం సాక్షి): రైతును రాజు చేయడమే ప్రభుత్వ ధ్యేయమని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని నడికూడ, పోచారం గ్రామాల్లో రైతుబంధు పథకం చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పలువురు రైతులకు నేరుగా చెక్కులు…

దేవాలయ భూములకూ రైతుబంధు చెక్కులు ఇవ్వాలి: పొన్నాల డిమాండ్‌

జనగామ,మే14(జ‌నం సాక్షి): రైతుబంధు చెక్కులను దేవాదాయ భూములకు కూడా ఇవ్వాలని పిసి మాజీచీఫ్‌, కాంగ్రెస్‌ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య  డిమాండ్‌ చేశారు. దేవాలయ భూములకు దేవుడి పేరువిూద ఇవ్వడం ద్వారా ఆలయాను పరిపుష్టం చేసినట్లుగా ఉంటుందన్నారు.…

 రైతులు ఆర్థికాభివృద్ధి సాధించాలి: ఎమ్మెల్యే

సంగారెడ్డి,మే14(జ‌నం సాక్షి):  ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో రైతులు ఆర్థికాభివృద్ధి సాధించాలని నారాయణ్‌ ఖేడ్‌ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి ఆకాంక్షించారు. సోమవారం ఖేడ్‌ మండలం నిజాంపేటలో రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు, రైతుబంధు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన…

పెట్టుబడి సాయం రైతులకు మేలు: ఎమ్మెల్యే

జనగామ,మే14(జ‌నం సాక్షి):రానున్న ఖరీఫ్‌ సాగులో రైతులకు పెట్టుబడి సాయం ఎంతో మేలు చేస్తుందని పాలకుర్తి  ఎమ్మెల్యే దయాకర్‌రావు అన్నారు. ఈరవెన్ను, దర్దేపల్లి గ్రామాల్లో సోమవారం నిర్వహించిన రైతుబంధు కార్యక్రమంలో ఆయన పాల్గొని పట్టా పాసుపుస్తకాలు, చెక్కులను పంపిణీ చేశారు.…

చెక్కుల మార్పిడి కోసం ఎగబడుతున్న రైతులు

పలుచోట్ల ఉద్రిక్తతలు..నగదు కొరత హైదరాబాద్‌,మే14(జ‌నం సాక్షి): రైతుబంధు పథకం చెక్కుల మార్పిడి కోసం రైతులు బ్యాంకుల వద్ద బారులు తీరడంతో అనేక ప్రాంతాల్లో నగదు కొరత ఒక్కసారితగా వచ్చిపడుతోంది. ఈ పథకం కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినా నగదు…

క్రీడాకారులకు ప్రభుత్వం తీపి కబురు

ఉద్యోగాల్లో 2శాతం రిజర్వేషన్లకు ఉత్తర్వులు హైదరాబాద్‌,మే14(జ‌నం సాక్షి):  రాష్ట్ర క్రీడాకారులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడాకారులకు 2 శాతం రిజర్వేషన్లకు కల్పిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రోస్టర్‌ విధానంలో క్రీడాకారులకు 48, 98…

అమెరికాలో కామారెడ్డి వాసి మృతి

సొంతూరు ఆరెపల్లిలో విషాదం కామారెడ్డి,మే14(జ‌నం సాక్షి): కామారెడ్డి జిల్లా వాసి ఒకరు  అమెరికాలో మృతి చెందాడు. మాచారెడ్డి మండలం ఆరెపల్లికి చెందిన వెలమ వెంకట్రామిరెడ్డి(40) డల్లాస్‌లో గ్లోబల్‌ ఐటీ కంపెనీలో పని చేస్తున్నారు. వెంకట్రామిరెడ్డి భార్య వాణి కూడా…

భూసర్వే రికార్డుల ప్రక్షాళన ఓ రికార్డు

రైతుల గురించి ఆలోచించిన ఏకైక సిఎం కెసిఆర్‌ అన్న మహ్మూద్‌ అలీ పంటసాయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న పోచారం కుమరం భీమ్‌ జిల్లా కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు ఆదిలాబాద్‌,మే14(జ‌నం సాక్షి): రైతులకు సబ్సిడీతో ట్రాక్టర్లు, 24 గంటల విద్యుత్‌, సాగునీరు,…

రైతుబందుతో పాటు ఇక 5లక్షల బీమా

తెలంగాణలో అన్నదాతలకు అండగా కెసిఆర్‌ దేశ చరిత్రలోనే నూతన అధ్యాయం అన్న కడియం శ్రీహరి వరంగల్‌,మే14(జ‌నం సాక్షి): సీఎం కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించిన రైతుబంధు పథకం దేశ చరిత్రలో నూతన అధ్యాయానికి నాంది పలికిందని డిప్యూటీ సీఎం…

టిఆర్‌ఎస్‌లో భారీగా చేరికలు

మహబూబ్‌ నగర్‌,మే14(జ‌నం సాక్షి):  జిల్లాలోని మద్దూరు మండలం ఎక్కమేడు గ్రామమంతా గులాబీమయం అయింది. పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ నరేందర్‌ రెడ్డిల సమక్షంలో గ్రామం యావత్తు కారెక్కింది. స్థానిక ప్రజా ప్రతినిధులు సహా గ్రామంలోని దాదాపు 90…