Wednesday, 11 November 2026

తెలంగాణ

బార్‌ కోడ్‌ ఆధారంగా పశువులకు చికిత్స

మహబూబ్‌నగర్‌,మే14(జ‌నం సాక్షి):  త్వరలో ఉమ్మడి పాలమూరు జిల్లా అంతటా పశువుల గణన వాటికి బార్‌కోడ్‌ కార్యక్రమం మొదలు కానుందని పాలమూరు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డా.దుర్గయ్య పేర్కొన్నారు. త్వరలో జిల్లా వ్యాప్తంగా జరిగే పశుగణన పక్రియలో ఇది…

వంతెన నిర్మాణంతో రవాణాకు అవకాశం

మెదక్‌,మే14(జ‌నం సాక్షి): నర్సాపూర్‌ రాయరావు చెరువు అలుగులపై మెకానికల్‌ వంతెన నిర్మాణానికి నీటిపారుదల శాఖ అధికారులు ప్రతిపాదనలు రూపొందించి పంపించారు. నర్సాపూర్‌ రాయరావు చెరువు అలుగులపై వంతెన నిర్మాణానికి ఇటీవల నిపుణులైన ముగ్గురు ఇంజినీర్ల బృందం సందర్శించింది. 45…

చెత్త సమస్యలతో ప్రజల ఆందోళన 

మెదక్‌,మే14(జ‌నం సాక్షి): ప్రతి రోజూ గ్రామాల్లో పోగయ్యే చెత్తను ఎక్కడపడితే అక్కడ పారబోసి తగులబెట్టడంతో కాలుష్య సమస్య ప్రజలను వేధిస్తోంది. ఆయా గ్రామాల్లో ప్రతిరోజూ సుమారు 200 టన్నుల వరకు చెత్త పోగవుతోంది. జిల్లాలో రామాయంపేట, చేగుంట, నార్సింగి,…

ధాన్యం కొనుగోళ్లలో జాప్యంతో రైతుల ఆందోళన 

వెన్నాడుతున్న అకాల వర్షం భయం మెదక్‌,మే14(జ‌నం సాక్షి): రైతు తమ ధాన్యాన్ని అమ్మిన తరువాత 48 గంటల్లో డబ్బులు చెల్లిస్తామంటూ సర్కారు ప్రకటించింది. దీంతో రైతులు ఎక్కువగా దళారులకు పంటను విక్రయించకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాలలోనే విక్రయానికి…

రైతు ఆత్మహత్యాయత్నం: ఆస్పత్రికి తరలింపు

సూర్యాపేట,మే14(జ‌నంసాక్షి): సూర్యాపేట కలెక్టరేట్‌ ముందు ఉదయం పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంకన్న అనే రైతు భూ సమస్య పరిష్కరించాలంటూ పురుగుల మందు తాగాడు. అధికారుల చుట్టూ తిరిగినా తనని పట్టించుకోవడం లేదని మనస్థాపం చెంది…

శిరీష హత్యకు సహకరించిన వ్యక్తి అరెస్ట్‌

హైదరాబాద్‌,మే14(జ‌నంసాక్షి): నగర శివారులోని ప్రగతి రిసార్ట్స్‌ లో డిగ్రీ విద్యార్థిని శిరీషను హత్యచేసిన కేసులో మరొకరిని అరెస్ట్‌ చేశారు. ఆమె స్నేహితుడు సాయిప్రసాద్‌ అతి కిరాతకంగా గొంతుకోసి హత్య చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రధాన నిందితుడు సాయిప్రసాద్‌…

రైతు సంక్షేమంలో దీర్ఘకాలిక ప్రయోజనాలు : తుల ఉమ

కరీంనగర్‌,మే14(జ‌నం సాక్షి): సీఎం కేసీఆర్‌ రైతులకు రెండు పంటలకు పెట్టుబడులను ఇస్తానని ప్రకటించడంతో  అన్నదాతల్లో ఉత్సాహం నెలకొందని జడ్పీ ఛైర్‌పర్సన్‌ తుల ఉమ అన్నారు.  రైతులకు సంబంధించి దీర్ఘకాలిక ప్రయోజనాలు లక్ష్యంగా తెలంగాణలో కార్యాక్రమాలు చేస్తున్నారని అన్నారు. రైతాంగాన్ని…

 భూగర్భ జలాల పెంపునకు కృషి

కరీంనగర్‌,మే14(జ‌నం సాక్షి): భూగర్భ జలాలను గుర్తించి పడిపోతున్న భూగర్భ జలాలను పెంచేందుకు వీలుగా నాబార్డు ద్వారా కార్యక్రమాలను నాబార్డు చేపట్టనుంది. ఇందుకు అవసరమైతే బ్యాంకులు, సహకార సంఘాలు, ఉద్యాన, వ్యవసాయ శాఖల ద్వారా సహకారం తీసుకోవడం జరుగుతుందని, చైతన్యం…

జిల్లా పర్యాటకంపై నీలినీడలు

జలపాతాల వద్ద సౌకర్యాలు మృగ్యం ఆదిలాబాద్‌,మే14(జ‌నం సాక్షి): జిల్లా పర్యాటకానికి ఆయువుపట్టుగా ఉన్న  జలపాత ప్రాంతాలను అభివృద్ది చేయడంలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.  ఆదిలాబాద్‌ అడవులకు అందాన్ని ఇచ్చి, పర్యాటకానికి ప్రాణం పోస్తున్న కుంటాల, పొచ్చెర జలపాతాల పరిస్థితి…

శరవేగంగా డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణం

మంత్రులు, ఎమ్మెల్యేల చొరవతో కదలిక  పలుచోట్ల స్థల సమస్యతో నిర్మాణాల్లో ఆలస్యం హైదరాబాద్‌,మే14(జ‌నం సాక్షి): ఇళ్లులేని నిరుపేద కుటుంబాలకు అండగా రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంకల్పం మేరకు అన్ని జిల్లాల్లో డబుల్‌…