Wednesday, 11 November 2026

తెలంగాణ

ప్రమాదానికి గురైన పెళ్లిబృందం వ్యాన్‌

మహబూబాబాద్‌,మే14(జ‌నం సాక్షి): మానుకోట  జిల్లాలోని భవానీనగర్‌ తండా వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. టాటా ఏస్‌ – డీసీఎం ఢీకొనడంతో 10 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బైక్‌ను తప్పించబోయి పెళ్లి బృందంతో వెళ్తున్న డీసీఎంను…

టిఆర్‌ఎస్‌లో భారీగా చేరికలు

మహబూబ్‌ నగర్‌,మే14(జ‌నం సాక్షి):  జిల్లాలోని మద్దూరు మండలం ఎక్కమేడు గ్రామమంతా గులాబీమయం అయింది. పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ నరేందర్‌ రెడ్డిల సమక్షంలో గ్రామం యావత్తు కారెక్కింది. స్థానిక ప్రజా ప్రతినిధులు సహా గ్రామంలోని దాదాపు 90…

  హరికథా విద్వాంసులు..

  వెంకట్రామశర్మ కన్నుమూత – గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శర్మ – సోమవారం ఉదయం కన్నుమూత హైదరాబాద్‌ : తెలంగాణలో విఖ్యాత హరికథా విద్వాంసులు, పౌరాణికులు, సంస్కృతాంధ్ర పండితులు బ్రహ్మశ్రీ గుండు వెంకట్రామశర్మ సోమవారం తుదిశ్వాస విడిచారు.…

బీజేపీ నేతలకు కర్రుకాల్చి వాత పెట్టాలి

– చెక్కులు తీసుకొని బీర్‌లు తాగుతున్నారని ఎద్దేవా చేస్తారా – దమ్ముంటే ప్రదానితో మాట్లాడి మరో రూ. 8వేలు ఇప్పించండి – రైతుబంధు గాలిలో కాంగ్రెస్‌ కొట్టుకుపోతుంది – తెరాస అధికారంలో ఉన్నంతవరకు పెట్టుబడి సాయం అందిస్తాం –…

*జర్నలిస్ట్ గర్జన ను విజయ వంతం చేయండి*

  నాచారం(జనం సాక్షి): మేడ్చల్   జిల్లా నుండి మే 28 న జరిగే జర్నలిస్టుల గర్జనకు పెద్ద ఎత్తున తరలి రావాలని టియూడబ్ల్యూజె ఐజేయూ మేడ్చల్ జిల్లా అధ్యక్షడు ఎం.వెంకట్ రెడ్డి,  కార్యదర్శి  జి. బాలరాజులు పిలుపు నిచ్చారు. …

హైదరాబాద్ లో భారీ వర్షం

వాతావరణశాఖ అలర్ట్ ఇచ్చింది. మరో 24 గంటల్లో రాష్ట్రంలో వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవచ్చని తెలిపింది. చాలా ప్రాంతాల్లో వర్షంతోపాటు ఈదురుగాలులు ఉండొచ్చని హెచ్చరించింది. తెలంగాణ మీదుగా రాయలసీమ, దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ఆవర్తనం కూడా ఏర్పడే…

తెరాసది రైతు ప్రభుత్వం

– రైతుబంధు పథకంతో అన్నదాతల్లో ఆనందం – పథకంపై కాంగ్రెస్‌ నేతల విమర్శలు సిగ్గుచేటు – మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం, మే14(జ‌నం సాక్షి) : తెరాసది ప్రజా ప్రభుత్వం… రైతు ప్రభుత్వం అని రాష్ట్ర మంత్రి తుమ్మల…

రైతుల తలరాతలు మారాలన్నదే..

    కేసీఆర్‌ సంకల్పం     – రైతుబంధుతో అన్నదాతల్లో సంతోషం వెల్లివిరుస్తుంది – దమ్ముంటే కాంగ్రెస్‌ నేతలు రైతుబంధు మంచికాదని చెప్పాలి – ఉపాధిహావిూని కేంద్రం వ్యవసాయానికి అనుసంధానం చేయాలి – రాష్ట్ర వ్యాప్తంగా 17వేల కోట్లు…

టీఆర్‌ఎస్‌ను ఓడించడమే మా లక్ష్యం

– కాంగ్రెస్‌తో పొత్తు ప్రసక్తే లేదు  – అన్ని స్థానాల్లో బీఎల్‌ఎఫ్‌ పోటీ చేస్తుంది – పొత్తులతో కోదండరాంతో చర్చిస్తాం – రైతు బంధు పథకం భూస్వాములకోసం అన్నట్లుగా ఉంది – సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని కరీంనగర్‌,…

నాలాపన్నులు చెల్లించకుండానే లేఔట్లు?

ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి మహబూబ్‌నగర్‌,మే14(జ‌నం సాక్షి): ఉమ్మడి జిల్లాలోని స్థిరాస్తి వ్యాపారులు  నాలా పన్నును చెల్లించకుండానే వ్యవసాయ భూముల్లో లే-అవుట్‌లు చేసి వ్యవసాయేతర భూములుగా మార్చుతూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. ఈ విషయం రెవెన్యూ, నగర పంచాయతీ…