వ్యవసాయ మార్కెట్ల ప్రక్షాళనతోనే రైతుకు మేలు
దళారీ వ్యవస్థ ఎత్తివేతకు సంస్కరణలు తేవాలి కఠిన చర్యలతోనే రైతుకు లాభం చేకూరగలదు హైదరాబాద్,మే7(జనం సాక్షి): ఎన్ని చర్యలు తీసుకున్నా రైతులకు మద్దతు ధరలు దక్కడంలో మళ్లీ దళారులదే పైచేయి అయిపోతోంది. సిసిఐ,మార్క్‌ఫెడ్ తదితర సంస్థలు పక్కాగా కొనుగోలు చేసేలా…


