Wednesday, 11 November 2026

తెలంగాణ

తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్‌ పరీక్షలు ప్రారంభం

హైదరాబాద్‌,(జ‌నం సాక్షి)  : రాష్ట్రంలో మొదటిసారి ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్న ఎంసెట్‌ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. బుధవారం నుంచి 7వ తేదీ వరకు (నీట్‌ ఉన్నందున 6వ తేదీ మినహా) ఈ పరీక్షలు జరుగుతాయి. ప్రతిష్టాత్మకమైన ఎంసెట్‌ పరీక్షల కోసం…

రాష్టాల్ర వారీగా పొత్తులు – సీపీఐ నేత సురవరం సుధాకర్‌రెడ్డి

– బీజేపీ ఓటమి దిశగా పొత్తులుండాలని నిర్ణయించాం – తెలంగాణలో జనసమితితో కలిసే అవకాశం ఉంది – కేసీఆర్‌ ఫ్రంట్‌ ఏకాకిగా మిగులుతుంది హైదరాబాద్‌, మే1(జ‌నం సాక్షి) : కేరళలో సీపీఐ జాతీయ మహాసభలు విజయవంతం అయ్యాయని ఆ…

రూ.2వేల నోట్లు నల్లబజారుకు చేరుతున్నాయి – ఆర్‌బీఐ

– తెలుగు రాష్టాల్ల్రో నగదు కొరతకు ఇదే ప్రధాన కారణం హైదరాబాద్‌, మే1(జ‌నం సాక్షి) : నోట్ల రద్దు తర్వాత కొత్తగా వచ్చిన రూ.2వేల నోట్లు తిరిగి నల్లబజారుకు చేరినట్లు రిజర్వు బ్యాంకు అనుమానిస్తోంది. రెండు తెలుగు రాష్టాల్ల్రో…

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి

వరంగల్‌,మే1(జ‌నం సాక్షి): జర్నలిస్టుల మస్యలు పరిష్కరించడంలో కలెక్టర్‌ చొరవ చూపాలని వరంగల్‌ జర్నలిస్టుల సంఘం కోరింది. ఈ మేరకు  ఇటీవల ఎన్నికైన టీయూడబ్ల్యుజే వరంగల్‌ అర్బన్‌ జిల్లా నూతన కమిటీ జిల్లా కలెక్టర్‌ అమ్రపాలి, పోలీస్‌ కమిషనర్‌ వి.…

దలైలామాతో ఎంపి మల్లారెడ్డి భేటీ

హైదరాబాద్‌,మే1(జ‌నం సాక్షి): గౌతమ బుద్ధుని బోధనలు సర్వదా ఆచరణీయమని ఎంపీ మల్లారెడ్డి అన్నారు. సామాజిక న్యాయం, సాధికారిత శాఖ పార్లమెంటరీ స్థాయిసంఘం సమావేశంలో పాల్గొనేందుకు ధర్మశాలకు వెళ్లిన ఆయన…బౌద్ధ గురువు దలైలామాను కలిశారు. ఆధ్యాత్మిక అంశాలతో పాటు సామాజిక…

4నుంచి వేసవి క్రీడా శిబిరం

నిజామాబాద్‌,మే1(జ‌నం సాక్షి):ఈ నెల 4వ తేదీన నిజామాబాద్‌ నగరంలోని కలెక్టర్‌ మైదానంలో వేసవి కాలం క్రీడా శిక్షణ శిబిరాన్ని ప్రారంభిస్తున్నామన్ని నగర మేయర్‌ ఆకుల సుజాత తెలిపారు. మొట్టమొదటి సారిగ నగర పురపాలక సంస్థ ఆధ్వర్యంలో వేసవికాల క్రీడా…

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి

వరంగల్‌,మే1(జ‌నం సాక్షి): జర్నలిస్టుల మస్యలు పరిష్కరించడంలో కలెక్టర్‌ చొరవ చూపాలని వరంగల్‌ జర్నలిస్టుల సంఘం కోరింది. ఈ మేరకు  ఇటీవల ఎన్నికైన టీయూడబ్ల్యుజే వరంగల్‌ అర్బన్‌ జిల్లా నూతన కమిటీ జిల్లా కలెక్టర్‌ అమ్రపాలి, పోలీస్‌ కమిషనర్‌ వి.…

తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం

రైతులకు అధికారుల భరోసా జనగామ,మే1(జ‌నంసాక్షి): జనగామ వ్యవసాయ మార్కెట్‌లో అకాల వర్షానికి తడిసిన ప్రతీ ధాన్యపు గింజను కొనుగోలు చేస్తామని మార్కెట్‌ యార్డు అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ధాన్యం కొనుగోలు చేస్తామని అన్నారు. ప్రభుత్వరంగ సంస్థ…

ప్రాజెక్టుల పూర్తికి ప్రభుత్వం చర్యలు: ఎమ్మెల్యే 

జనగామ,మే1(జ‌నంసాక్షి): రిజర్వాయర్లను పూర్తి చేయాలన్న లక్ష్యంతో  ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. కాంగ్రెస్‌ పాలనలో రిజర్వాయర్లలో తట్టెడు మట్టి పోయలేదని మండిపడ్డారు. పాలకుర్తి రిజర్వాయర్‌ పనుల్లో వేగం పెంచాలని, పనులు నత్తనడక సాగుతున్నాయని అన్నారు.…

మండుటెండలతో జనం బేజార్‌

రోడ్లపైకి రావద్దంటున్న వైద్యులు కరీంనగర్‌,మే1(జ‌నంసాక్షి): ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో  ఎండలు దంచి కొడుతున్నాయి. భానుడు ప్రతాపం చూపుతుండడంతో రోడ్లపైకి వచ్చేందుకు జనం జంకుతున్నారు. మధ్యాహ్నం సమయంలో రోడ్లన్నీ జనసంచారం లేక వెలవెలబోయాయి. సాయంత్రం వేళల్లో రోడ్లపై జనం కనిపిస్తున్నారు. …