Wednesday, 11 November 2026

తెలంగాణ

JEE మెయిన్స్ ఫలితాలు విడుదల…. సత్తా చాటిన తెలుగు విద్యార్ధులు

జేఈఈ మెయిన్స్‌ ఫలితాలు విడుదలయ్యాయి. సోమవారం(ఏప్రిల్-30) సాయంత్రం ఢిల్లీలో CBSE ఈ ఫలితాలను విడుదల చేసింది. ఈ ఫ‌లితాల్లో తెలుగు విద్యార్థులు స‌త్తా చాటారు. విజయవాడకు చెందిన సూరజ్‌ కృష్ణ మొదటి ర్యాంకు సాధించ‌గా, వైజాగ్ విద్యార్ధి హ‌న్మంత్…

సివిల్స్ టాఫర్ కు PMO నుంచి పిలుపు

సివిల్స్‌లో జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించిన జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన దురిశెట్టి అనుదీప్, తల్లిదండ్రులు జ్యోతి, మనోహర్‌కు ప్రైమిస్టర్స్ ఆఫీసు (PMO) నుంచి పిలుపు వచ్చింది. సోమవారం (ఏప్రిల్-30) పేరెంట్స్ తో కలిసి అనుదీప్ హైదరాబాద్…

వాహనదారులు రోడ్డు ప్రమాదాలు జరుగకుండా హెల్మెట్ ధరించాలి!

●హెల్మెట్ ధరించిన వారికి సన్మానించిన ఎస్సై కుమార్ రాజా! ఎల్లారెడ్డి౼జనంసాక్షి(ఏప్రిల్-30) ఎల్లారెడ్డి:వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఎల్లారెడ్డి ఎస్సై కుమార్ రాజా అన్నారు. సోమవారం పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద 29వ జాతీయ రోడ్డుభద్రతావార్షికోత్సవల్లో భాగంగా వాహనదారులకు హెల్మెట్…

మోడల్ డిగ్రీ కాలేజ్ లో కొనసాగుతున్న సిసి రోడ్డు పనులు

ఎల్లారెడ్డి-జనంసాక్షి(ఏప్రిల్-30) ఎల్లారెడ్డి:ఎల్లారెడ్డి మండలంలోని కామారెడ్డి వెళ్లే ప్రధానరహదారిపై బాలజీనాగర్ తండా వద్ద  నూతన మోడల్ డిగ్రీ కాలేజ్ ప్రాంగణంలో సీసీ రోడ్డు పనులు కొనసాగుతున్నాయి.ప్రదనరహదరి నుంచి కాలేజ్ కి 100 మీటర్ల దూరం ఉండడంతో సీసీ రోడ్డు పనులు…

ప్రెండ్లి పోలీస్ పై శిక్షణ 

మెదక్ డీఎస్పీ వెంకటేశ్వర్లు రేగోడ్, (జనం సాక్షి )ఏప్రిల్30 ; ప్రెండ్లి పోలీస్ తో ప్రజలకు మరింత దగ్గరవుతున్నా మని ప్రెండ్లి పోలీస్ పై మెదక్ లో శిక్షణ నిర్వహిస్తున్నట్లు మెదక్ డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. సోమవారం రేగోడ్…

విద్యుత్ షాక్ తో  రెండు గొర్రెలు మృతి

తుర్కపల్లి  ఏప్రిల్ 30 (జనంసాక్షి) యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని దత్తాయపల్లి లోని ప్రదాన చౌరస్తా వద్ద దత్తాయపల్లి కి చెందిన గిద్దె ఈదయ్య ఆదివారం సాయంత్రం సమయంలో గోర్ల కాపరి రోజులాగే  గోర్లను మేపుకోని తీసుకొని…

వివాహ వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే రవిందర్ రెడ్డి

ఎల్లారెడ్డి-జనంసాక్షి(ఏప్రిల్-30) ఎల్లారెడ్డి:మండలంలోని ముత్యపు రాఘవులు ఫంక్షన్ హల్ సోమవారం జరిగిన వివాహావేడుకలలో ఎమ్మెల్యే రవిందర్ రెడ్డి పాల్గొన్నారు.అన్నసాగర్ గ్రామానికి చెందిన కరంగుల వెంకట్ రెడ్డి కుమార్తె వివాహా వేడుకలలో ఎమ్మెల్యే పాల్గొని నూతన వధువరులకు ఆశీర్వాదం అందించారు.అదేవిధంగా ఎల్లారెడ్డికి…

ఘోర …..రోడ్డుప్రమాదం….

–  ముగ్గురు మృతి -ముగ్గురికి గాయాలు -మరికొద్దిసేపట్లొ గమ్యస్థానం చేరుకుంటుడగా ఘటన -ముగ్గురు ఒకే కుటుంబంగా గుర్తింపు ఉండవెల్లి ఏప్రిల్30(జనంసాక్షి) జోగులాంబ గద్వాలజిల్లాలోని ఉండవెల్లి మండలంలోని పుల్లూరు టోల్ ప్లాజాసమీపంలో జాతీయ రహదారిపై తెల్లవారుజామున సుమారు 5గంటలసమయంలో ఘోర…

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చదివించాలి

హుస్నాబాద్ ఏప్రిల్ 30(జనంసాక్షి) విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించాలని ఎంఇఓ అర్జున్ అన్నారు. సోమవారం  మల్లంపల్లి లో మన ఊరు మన బడి కార్యక్రమంలో 30 మంది విద్యార్థులు జాయిన్ అయినా రుఈ కార్యక్రమంలో  రమేశ్,  అర్జున్   …

ఉచిత శిక్షణ ఉపయోగించుకొని ఉద్యోగం సాదించాలి

ఎస్సై దాస సుధాకర్ హుస్నాబాద్ ఏప్రిల్ 30(జనంసాక్షి) హుస్నాబాద్ పోలీసు స్టేషన్ నుండి ఉచిత కానిస్టేబుల్ శిక్షణ కొరకు ఎంపికైన యువతీ యువకులకు టి.షర్ట్ పంపిణీ చేసి వారిని ఈరోజు సిద్దిపేటలో ప్రారంభం కానున్న శిక్షణ తరగతులకు వారిని…