Wednesday, 11 November 2026

తెలంగాణ

అధ్యాపకుల కృషితో పెరిగిన ఉత్తీర్ణత 

కరీంనగర్‌,మే2( జ‌నం సాక్షి): ప్రభుత్వ కళాశాలల్లో మెరుగైన వసతులు కల్పించి ఉంటే మరింతగా ఇంటర్‌లో ఉత్తమ ఫలితాలు వచ్చి ఉండేవని, ప్రజాప్రతినిధులు, జిల్లా యంత్రాంగం మరింత దృష్టిపెడితే వచ్చే ఏడాది ఫలితాల శాతం పెరిగే అవకాశం ఉందని పేరెంట్స్‌…

వ్యవసాయ, రెవెన్యూ శాఖలే కీలకం

కామారెడ్డి,మే2( జ‌నం సాక్షి): రైతుబంధు పథకం అమలులో వ్యవసాయ, రెవెన్యూ శాఖలే కీలక పాత్ర పోషించనున్నాయి. కలెక్టర్‌ నుంచి వీఆర్వో వరకు, డీఏవో నుంచి ఏఈవో వరకు అన్ని స్థాయిల అధికారులు చెక్కుల పంపిణీ పర్యవేక్షణ, ఇతరత్రా సమస్యల…

జాతీయ రాజకీయాల్లో టిఆర్‌ఎస్‌ శకం: ఎమ్మెల్యే  ముత్తిరెడ్డి యదగిరిరెడ్డి

జనగామ,మే2( జ‌నం సాక్షి): భవిష్యత్‌ రాజకీయాల్లో సీఎం కేసీఆర్‌ కీలకపాత్ర పోషించనున్నారని, జాతీయ రాజకీయాల్లో రానున్నది తెలంగాణ రాష్ట్ర సమితి శకం అని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యదగిరిరెడ్డి జోస్యం చెప్పారు.  ఫెడరల్‌ ఫ్రంట్‌ ఆవశ్యకతను గుర్తించి కేసీఆర్‌…

మోడీ హావిూలన్నీ బూటకం

-సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు ఖమ్మం,మే2( జ‌నం సాక్షి): అధికారంలోకి వస్తే నల్లడబ్బు తెచ్చి ప్రతి కుటుంబానికి రూ.15లక్షలు పంచుతానన్న మోడీ  నేటివరకు రూ.15 పైసలు కూడా ఇవ్వలేదని సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అన్నారు.…

బయ్యారం ఉక్కు కోసం సిపిఐ ఆందోళన

మహబూబాబాద్‌,మే2( జ‌నం సాక్షి):  తెలంగాణా రాష్ట్ర విభజన అంశంలో భాగంగా బయ్యారం ఉక్కు పరిశ్రమ ,ఇచ్చిన ఇతర హావిూల అమలుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బీ.విజయసారధి డిమాండ్‌ చేశారు. ముఖ్యంగా బయ్యారం…

బంగారు తెలంగాణ కెసిఆర్‌ లక్ష్యం  : ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌

ధర్మపురి,మే2( జ‌నం సాక్షి):   బంగారు తెలంగాణ రాష్ట్ర సాధనే సీఎం కేసీఆర్‌ ధ్యేయమని, సీఎం కేసీఆర్‌ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై టీఆర్‌ఎస్‌ లో చేరుతున్నారని ఎమ్మెల్యే,చీఫ్‌విప్‌ కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. టీఆర్‌ఎస్‌ లోకి రావాలనుకున్న  వారికి…

నకిలీ విత్తనాలు అమ్మితే సమాచారం ఇవ్వాలి

ఆదిలాబాద్‌,మే2( జ‌నం సాక్షి): గత ఏడాది మాదిరిగా ఈ ఏడాది నకిలీ విత్తనాలు జిల్లాకు రాకుండా ముందస్తు చర్యలను చేపడుతున్నామని జిల్లా వ్యవసాయశాఖ అధికారిని ఆశకుమారి  తెలిపారు. విత్తన దుకాణాల యజమానులు రైతులకు నకిలీ పత్తి విత్తనాలను విక్రయిస్తే…

రాష్ట్రంలో వడగాలుల ముప్పు

-రాజస్థాన్‌ నుంచి వేడిగాలులతో  పెరుగుతున్న ఉష్ణోగ్రతలు హైదరాబాద్‌,మే2( జ‌నం సాక్షి): భానుడు జనంనెత్తిన నిప్పులు కురిపిస్తున్నాడు. దీంతో  రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారుతున్నది. సూర్యప్రతాపం రోజురోజుకూ విజృంభిస్తున్నది. వడగాడ్పులు బీభత్సం సృష్టిస్తున్నాయి. మేనెల ప్రారంభంలోనే రాష్ట్రంలో వేసవి తీవ్రరూపం…

దేశాన్ని ఆకర్శిస్తున్న రైతుబంధు  పథకం

చెక్కుల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి: పోచారం కామారెడ్డి,మే2( జ‌నం సాక్షి):  తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం కింద బ్యాంకులకు నిధులు మంజూరు చేసి,చెక్కుఉల ఇవ్వగానే డబ్బులు తీసుకునేలా ఏర్పాట్లు చేయడం ద్వారా సిఎం కెసిఆర్‌ రైతుల పట్ల…

సమానాత్వాన్ని బోధించిన రామానుజులు

హైదరాబాద్‌,మే2( జ‌నం సాక్షి): సద్గురు రామానుజులు వెయ్యేళ్ల కిందటే సామాజిక సమానత్వాన్ని బోధించి సామాన్య ప్రజలకు భగవంతుడ్ని చేరువచేశారని ప్రముఖ వైష్ణవాచార్యులు అన్నారు. ఎల్‌బినగర్‌లో ఉన్న తెలంగాణ శ్రీవైష్ణవ సేవాసంఘం, మౌలాలి రామానుజ సేవాట్రస్టుల ఆధ్వర్యంలో శ్రీరామానుజ సహస్రాబ్ది…