Wednesday, 11 November 2026

తెలంగాణ

ఎయిడ్స్‌ నివారణపై వ్యాసరచన పోటీలు

  యాదాద్రిభువనగిరి, నవంబర్‌30(జ‌నంసాక్షి): ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవం పురస్కరించుకుని ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు డిసెంబర్‌ 1న మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు కృషి ఐటీఐ…

ప్రజల ఇక్కట్లను పరిష్కరించండి: గుండా మల్లేశ్‌

ఆదిలాబాద్‌,నవంబర్‌30(జ‌నంసాక్షి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల పట్ల నిర్లక్ష్యం వహిస్తోందని మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేషం అన్నారు. పోరుబాట ముగింపు సందర్భంగా డిసెంబర్‌ 3న కరీంనగర్‌లో సభ నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రజల నుంచి వచ్చిన సమస్యలపై అందులో చర్చిస్తామని…

ఆరుతడి పంటలకు ప్రాధాన్యం

నిజామాబాద్‌,నవంబర్‌30(జ‌నంసాక్షి): చెరువులు, కుంటల్లో సమృద్ధిగా నీరున్నందున రైతులు పూర్తిగా వరిసాగుకే మొగ్గు చూపుతున్నారని జిల్లా వ్యవసాయాధికారి అన్నారు. అయితే నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. రైతులు ఆరుతడి పంటలను సాగు చేయాలని తెలిపారు. రబీ సీజన్‌లో రైతులకు అన్నిరకాల…

సామాజిక తెలంగాణ కోసం పోరు: సిపిఎం

సంగారెడ్డి,నవంబర్‌30(జ‌నంసాక్షి):సామాజిక తెలంగాణ కోసం రాష్ట్రంలో మరో పోరాటానికి శ్రీకారం చుడతామని సీపీఎం జిల్లా కార్యదర్శి బి.మల్లేశం అన్నారు. . దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులు, కార్మికులు, కూలీలు, మహిళలు, విద్యార్థులు, వృద్ధులు, యువకులు, వికలాంగులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల…

రీ డిజైన్లు దుబారా కాదా ..?

సిద్దిపేట,నవంబర్‌30(జ‌నంసాక్షి): ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టుల్లో రీడిజైన్ల పేరుతో రూ.9 వేల కోట్లను దుర్వినియోగం చేశారని టిడిపి రైతు సంఘం నాయకుడు వంటేరు ప్రతాపరెడ్డి ఆరోపించారు. మూడున్నరేళ్లుగా పంటలకు గిట్టుబాటు ధరలు లేక, నకిలీ విత్తనాలు, అతివృష్టి అనావృష్టితో రైతులు…

నేడు ఎయిడ్స్‌ అవగాహన కార్యక్రమాలు

వరంగల్‌,నవంబర్‌30(జ‌నంసాక్షి): ప్రపంచ ఎయిడ్స్‌ దినం సందర్భంగా డిసెంబర్‌ 1నపలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వరంగల్‌ అర్బన్‌ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. ఎయిడ్స్‌పై ప్రజల్లో చైతన్య కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని అన్నారు. ఉదయం వివిధ…

నేడు ఎయిడ్స్‌ అవగాహన ర్యాలీలు

హైదరాబాద్‌,నవంబర్‌30(జ‌నంసాక్షి): ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలో అనేక క ఆర్యక్రమాలు చేపట్టారు. ఎయిడ్స్‌ అవగాహన ర్యాలీలు చేపట్టనున్నారు. అవగాహనతోనే ఎయిడ్స్‌ దూరం చేయవచ్చన్నారు. ఎయిడ్స్‌తో బాధపడుతున్న వారిని ఆదరించాలని, ఈ వ్యాధిపై ప్రజల్లో మరింత అవగాహన పెంచాల్సిన…

మరుగొడ్ల నిర్మాణాలకు పెద్దపీట

ఆదిలాబాద్‌,నవంబర్‌30(జ‌నంసాక్షి): గ్రామాల్లో మరుగొడ్ల నిర్మాణం సాగుతోందని జిల్లా గ్రావిూణాభివృద్ధి అధికారి రాజేశ్వర్‌ రాఠోడ్‌ అన్నారు. ప్రభుత్వం ఇందుకు నిధులు వెచ్చిస్తోందని అన్నారు. జిల్లాకేంద్రమైన ఆదిలాబాద్‌ పట్టణాన్ని బహిరంగ మలవిసర్జన రహిత పట్టణంగా తీర్చిదిద్దాలని కలెక్టర్‌ బుద్ధప్రకాశ్‌ ఎం.జ్యోతి ఇచ్చిన…

పత్తిరైతులకు దక్కని ఆదరువు :గండ్ర

వరంగల్‌,నవంబర్‌30(జ‌నంసాక్షి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజల సంక్షేమం పట్ల ఏమాత్రం చిత్తశుద్ధిలేదని కాంగ్రెస్‌ నేత కాంగ్రెస్‌ నేత గండ్ర వెంకటరమణారెడ్డి ధ్వజమెత్తారు. ఇచ్చిన హావిూలు నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం సైతం పూర్తిగా విఫలమవుతోందని మండిపడ్డారు. గతేడాది పత్తికి డిమాండ్‌…

కొలువుల కొట్లాట’ సభా స్థలిని పరిశీలించిన కోదండరాం

– నిరుద్యోగ యువత భారీ సంఖ్యలో హాజరుకావాలని పిలుపు హైదరాబాద్‌, నవంబర్‌30(జ‌నంసాక్షి) : ఈనెల 4న తలపెట్టిన కొలువులు కొట్లాట సభ ఎల్బీనగర్‌లోని సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో జరగనుంది.. ఈ కాగా సభాస్థలిలో జరుగుతున్న ఏర్పాట్లను గురువారం తెలంగాణ…