Wednesday, 11 November 2026

తెలంగాణ

సమస్యలకు సమాధానం ఇస్తాం: పోచారం

నిజామాబాద్‌,అక్టోబర్‌26(జ‌నంసాక్షి): ప్రాజెక్టులు, వ్యవసాయానికి సంబంధించి ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నామని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఇందులో దాపరికానికి తావు లేదన్నారు. రైతాంగ సమస్యలను చిత్తశుద్దితో పరిష్కరిస్తున్నామని అన్నారు. కాంగ్రెస్‌ హయాంలో జరగని ఎన్నో…

రైతులకు అండగా నిలవాలి

నల్గొండ,అక్టోబర్‌26(జ‌నంసాక్షి): ధాన్యం కొనుగోలులో రైతులను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకుండా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. దీంతో జిల్లాలో అవసరమైన మేరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. సిసిఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్లు చేస్తున్నారు.…

ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు

మెదక్‌,అక్టోబర్‌26(జ‌నంసాక్షి): ఖరీఫ్‌లో ధాన్యం కోనుగోళ్లకు రంగం సిద్దం చేశారు. అలాగే తెచ్చిన ధాన్యాన్ని కొన్న తరవాత రైతుల ఖాతాల్లోకే నేరుగా డబ్బు జమచేస్తారు. ఖాతాలులేని రైతులకు తక్షణం ఖాతాలు తెరిపించాలని కలెక్టర్‌ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రాథమిక వ్యవసాయ…

సిసిఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్లకు ఏర్పాట్లు

ఆదిలాబాద్‌,అక్టోబర్‌26(జ‌నంసాక్షి): సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలుకు రంగం సిద్దంఅయ్యింది. పత్తి కొనుగోళ్లు చేయడానికి నాలుగు జిల్లాల్లో కూడా సన్నాహాలు మొదలు పెట్టారు. సీసీఐ కేంద్రాల ద్వారా పత్తి కొనుగోళ్లు చేస్తున్నారు. 8శాతం వరకు తేమ ఉన్న పత్తిని మాత్రమే…

పత్తి రైతులకు అండగా నిలవాలి

వరంగల్‌,అక్టోబర్‌26(జ‌నంసాక్షి): పత్తి మార్కెట్లకు వస్తున్నా సక్రమంగా ఏర్పాట్లు చేయడం లేదని, ధరలు పతనమవుతున్నా పట్టించుకోవడం లేదని టిడిపి పోలిట్‌ బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాశ్‌ రెడ్డి అన్నారు. కొత్తగా నియమితులైన మార్కెట్‌ కమిటీ సభ్యులు ఏం చేస్తున్నారని అన్నారు.…

పక్కాగా ధాన్యం సేకరణ

మహబూబ్‌నగర్‌,అక్టోబర్‌26(జ‌నంసాక్షి): గతంలో కంటే ఈ ఏడాది ఎక్కువ ధాన్యాన్ని రైతుల వద్ద నుంచి సేకరించడానికి అన్నిరకాల ఏర్పాట్లు చేశామని డీఆర్‌డీఏ మార్కెటింగ్‌ అధికారులు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో అవసరమై మేరకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. జూరాల ప్రాజెక్టు…

మళ్లీ మొదలయిన పత్తి లొల్లి

రైతుల ఆందోళనకు విపక్షాల మద్దతు ఆదిలాబాద్‌,అక్టోబర్‌26(జ‌నంసాక్షి): మళ్లీ పత్తి లొల్లి మొదలయ్యింది. పత్తి రైతులు గిట్టుబాటు ధరల కోసం ఆందోళనలకు దిగుతున్నారు. పత్తి అధికంగా పండే ఉమ్మడి ఆదిలాబాద్‌లో అనుకున్నట్లుగా మళ్లీ రైతులు ఆందోళన చెందుతున్నారు. తేమపేరుతో కొంత,…

నేటినుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

శాసనసభ సమావేశాలకు పటిష్ఠ భద్రత నేడు కాంగ్రెస్‌ చలో అసెంబ్లీకి పిలుపు సమస్యలపై చర్చకు సిద్దం అన్న ప్రభుత్వం హైదరాబాద్‌,అక్టోబర్‌26(జ‌నంసాక్షి): నేటినుంచి ప్రారంభం కానున్న శాసనసభ,మండలి శీతాకాల సమావేశాలు వేడెక్కించనున్నాయి. సమావేవాలు ఎన్ని రోజులు నిర్వహించేది, ఏయే సమస్యలపై…

కాళేశ్వరం ప్రాజెక్టు మొదటి దశకు అటవీ అనుమతులు

ప్రాజెక్ట్‌ అనుమతులపై గట్టిగా పోరాడిన టి.ఎస్‌. సర్కారు. అటవీ భూమి, వన్య ప్రాణుల సంరక్షణ వేర్వేరు అంశాలన్న ప్రభుత్వం. అటవీ భూముల బదలాయింపునకు అనుమతి హైదరాబాద్‌,అక్టోబర్‌ 25,(జనంసాక్షి):ప్రతిష్ఠాత్మక కాళేశ్వరం ప్రాజెక్టు మొదటి దశకు అటవీ అనుమతులు లభించాయి. ప్రాజెక్టుకు…

కేసీఆర్‌ అడుగు జాడ!

    తెలంగాణ ఉద్యమంలో అధినేతకు వెన్నుదన్ను ప్రత్యక్ష రాజకీయాల్లోకి సంతోష్‌ వచ్చే ఎన్నికల్లో వేములవాడ భరిలో? హైదరాబాద్‌,అక్టోబర్‌ 25,(జనంసాక్షి):తెలంగాణ ఉద్యమ సేనానికి ఆయన అడుగుజాడ. ప్రత్యేక రాష్ట్ర పోరు వెళ్లువెత్తుతోన్న వేళ ఆయన అలుపెరుగని శ్రామికుడు. ఉద్యమ…