నాసికరం చీరలంటూ నిరసనలు
– పలు చోట్ల ఆందోళనలు హైదరాబాద్,సెప్టెంబర్ 18,(జనంసాక్షి):తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ పండుగ కానుకగా ఇస్తున్న చీరల పంపిణీ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం ప్రారంభమైంది. ఆయా ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిజామాబాద్‌లో…










