పొరుగురాష్ట్రాలతో స్నేహపూర్వక వైఖరి
– విజయవాడలో ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర పంపకాల సమావేశం నేపథ్యంలో సీఎం కేసీఆర్ దిశానిర్దేశం హైదరాబాద్,సెప్టెంబర్ 14,(జనంసాక్షి):ఇరుగు పొరుగు రాష్ట్రాలతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించాలనే తెలంగాణ మౌలిక విధానానికి అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో విభజన సమస్యలను విజ్ఞతతో పరిష్కరించుకుంటామని…








