Tuesday, 10 November 2026

తెలంగాణ

సురేష్‌ ప్రభుతో మంత్రి కేటీఆర్‌ భేటి

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌ 7(జనంసాక్షి):కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి సురేశ్‌ ప్రభును మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర ఐటీ, ఎన్‌ ఆర్‌ ఐ, మున్సిపల్‌ శాఖ ల మంత్రి కె. తారకరామ రావు.నూతనంగా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు…

తెలంగాణ అభివృద్ధికి సహకరించండి

– కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరికి హరీశ్‌ వినతి న్యూఢిల్లీ,సెప్టెంబర్‌ 7(జనంసాక్షి):తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన నీటి పారుదల ప్రాజెక్ట్‌ లకు సహకరించాలని కేంద్ర జల వనరుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ని కోరిన తెలంగాణ రాష్ట్ర నీటి…

సిఎం కెసిఆర్‌ బాగా పనిచేస్తున్నారు: అథవాలే

హైదరాబాద్‌,సెప్టెంబర్‌7(జ‌నంసాక్షి): సీఎం కేసీఆర్‌ పై కేంద్రమంత్రి రాందాస్‌ అథవాలె ప్రశంసల వర్షం కురిపించారు. సీఎం కేసీఆర్‌ చాలా బాగా పనిచేస్తున్నారని, అన్నివర్గాలకు న్యాయం చేసేందుకు కృషి చేస్తున్నారని కొనియాడారు. సీఎం కేసీఆర్‌ కు తన తరఫున, కేంద్రం తరఫున…

రెవెన్యూ, వ్యవసాయ శాఖాధికారులు సమన్వయంతో పనిచేయాలి

-కలెక్టర్‌ అమ్రాపాలి వరంగల్‌ అర్బన్‌, సెప్టెంబర్‌ 7 (జ‌నంసాక్షి):ఈనెల 15నుంచి మూడు నెలలపాటు జరిగే భూరికార్డుల ప్రక్షాళన పక్రియలో రెవెన్యూ వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్‌ అమ్రాపాలి ఆదేశించారు. గురువారం రెవన్యూ వ్యవసాయ శాఖల…

బ‌తుకమ్మ ఏర్పాట్ల‌పై సీఎస్ స‌మీక్ష‌

హైద‌రాబాద్‌:  ఈ నెల 20  నుంచి 28 వరకు 9 రోజుల పాటు నిర్వహించే బతుకమ్మ పండుగకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  ఎస్పీ సింగ్  అధికారులను ఆదేశించారు. సచివాలయంలో బతుకమ్మ పండుగ నిర్వహణపై వివిధ …

రైతు సమితులపై కాంగ్రెస్‌ ఆందోళన

11న నియోజకవర్గాల్లో ధర్నాలు: ఉత్తమ్‌ హైదరాబాద్‌,సెప్టెంబర్‌7(జ‌నంసాక్షి): రైతు సమన్వయ సమితుల ఏర్పాటుకు నిరనసగా రాష్ట్రవ్యాప్తం ఆందోళన చేపట్టాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. ఈ మేరకు ఈ నెల 11న జీవో 39కి వ్యతిరేకంగా అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీ ధర్నా…

త్వరలో డీఎస్సీ

– 16వేల టీచర్‌ పోస్టుల భర్తీ – కడియం శ్రీహరి వరంగల్‌,సెప్టెంబర్‌ 5(జనంసాక్షి): నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. త్వరలోనే డిఎస్సీ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఉపాధ్యాయ దినోత్సవం రోజున.. టీచర్‌ ఉద్యోగాలకు ప్రిపేరయ్యే అభ్యర్థులకు డిప్యూటీ…

వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌ పౌరసత్వం రద్దు

  – కేంద్ర హెంశాఖ సంచలన నిర్ణయం వేములవాడ,సెప్టెంబర్‌ 5(జనంసాక్షి): వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబుకు సంబంధించిన భారత పౌరసత్వం చెల్లనేరదని పేర్కొంటూ కేంద్ర హోంశాఖ ధృవీకరించింది. వేములవాడ ఎమ్మెల్యే రమేశ్‌బాబు జర్మనీలో నివాసముంటున్నాడని, భారత పౌరసత్వాన్ని పొందాలంటే…

నిమజ్జనంతో ఫ్లై ఓవర్ల మూసివేత

హైదరాబాద్‌,సెప్టెంబర్‌4(జ‌నంసాక్షి): హైదరాబద్‌లో మంగళవారం జరిగే వినాయక నిమజ్జనం సందర్భంగా జంటనగరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. మంగళవారం వేకువ జామునుంచి బుధవారం ఉదయం వరకు ఇవి అమల్లో ఉంటాయి. ఈ సందర్భంగా ఆయా రూట్లలో ట్రాఫిక్‌ను అనుమతించారు. ప్రధానంగా ప్లై…

ఖరతాబాద్‌ గణెళిశుడి సేవలో ఉపరాష్ట్రపతి

హైదరాబాద్‌,సెప్టెంబర్‌4(జ‌నంసాక్షి): ఇరు తెలుగు రాష్టాల్రు సుభిక్షంగా ఉండి అభివృద్దిలో ముందుకు సాగాలని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. దేశవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన ఖైరతాబాద్‌ మహాగణపతిని వెంకయ్యనాయుడు దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన భక్తులనుద్దేశించి…