భూసర్వేపై నేడు అవగాహన సదస్సు
పోచారం సమక్షంలో అధికారులకు సూచనలు హైదరాబాద్,ఆగస్ట్30: భూ సర్వేపై అధికారులకు ప్రత్యేక అవగాహన కల్పించేందుకు 31 గురువారం ప్రత్యేక సదస్సు నిర్వహిస్తున్నారు. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్రస్థాయి రైతు సమన్వయ సమితులు ఎంపిక పూర్తి చేశాక, వచ్చేనెల…
