Tuesday, 10 November 2026

తెలంగాణ

విద్యార్థులకు ఎమ్మార్ టీకాలు

ఇటిక్యల,ఆగస్ట్29,( జనంసాక్షి): మండల పరిధిలోని ఎర్రవల్లి చౌరస్తాలో మంగళవారం ప్రాథమిక ఉన్నత పాఠశాలలో చిన్నారులకు  ఎమ్మార్ టీకాలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సోఫియా యస్మీయ  పాఠశాల విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ 9 నెలల నుండి 15 సంవత్సరాల…

లాభాల బాటలోకి టీఎస్ ఆర్టీసి: మంత్రి మహేందర్ రెడ్డి

హైదరాబాద్: ఆర్టీసీ పనితీరుపై మంత్రి మహేందర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇపుడిపుడే టీఎస్ ఆర్టీసీ లాభాల్లోకి వస్తుందని తెలిపారు. ఆర్టీసీ ఆస్తుల విభజనపై త్వరలో స్పష్టత వస్తుందని పేర్కొన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా చెరువులకు జలకళ

గత కొన్ని రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రాష్ట్రమంతా చెరువులకు వరద పోటెత్తుతోంది. చాలా చెరువులు నిండుకుండలను తలపిస్తున్నాయి. ముఖ్యంగా గోదావరి బేసిన్‌లోని చెరువులు కళకళలాడుతున్నాయి. దాదాపు ఏడు వేల చెరువులు నిండుకుండల్లా మారియి. ఇందులో రెండువేలకు…

డిప్యూటీ సీఎం కాన్వాయ్‌ని అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలు

నిర్మల్‌: జిల్లాలో పర్యటించిన డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు బీజేపీ కార్యకర్తల యత్నించారు. ఈ ఘటనలో పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వెంటనే డీఎస్సీ ప్రకటించాలని బీజేపీ కార్యకర్తలు డిమాండ్‌ చేశారు.

ఇంకా … ఐదు రోజులపాటు వర్షాలు

బంగాళాఖాతంలో  ఏర్పడిన  ఉపరితల  ఆవర్తన ద్రోణి  అల్పపీడనంగా  మారింది. దక్షిణ ఒడిశా,  కోస్తాంధ్ర  మీదుగా  తమిళనాడు వరకు  విస్తరించింది.  దీని ప్రభావంతో ఇవాళ  రాష్ట్రం  మొత్తంలో  సాధారణం నుంచి  భారీ వర్షాలు  కురిసే అవకాశం  ఉందని వాతావరణశాఖ  చెప్పింది.…

పీవీ సింధుకు గవర్నర్ అభినందనలు

హైదరాబాద్ : ప్రపంచ బ్యాడ్మింటన్‌లో రజతం సాధించిన పీవీ సింధుకు గవర్నర్ నరసింహన్ అభినందనలు తెలియజేశారు. సింధు భవిష్యత్‌లోనూ అనేక పతకాలు సాధించాలని గవర్నర్ ఆకాంక్షించారు. గవర్నర్ తో పాటు సింధుకు పలువురు ప్రముఖులు అభినందనలు చెప్పారు. భారత…

మద్దతుధర కోసం రైతుసంఘాలకు రూ.6500 కోట్లు: మంత్రి ఈటల

కరీంనగర్: జిల్లాలో జడ్పీ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి ఈటల, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హాజరయ్యారు. సమావేశంలో మంత్రి ఈటల మాట్లాడుతూ.. వ్యవసాయ రంగాన్ని సంఘటిత రంగంలోకి తీసుకొచ్చేందుకు గ్రామ సమైక్య సంఘాలు ఏర్పాటు చేయబోతున్నామని…

వినాయక నిమజ్జన వేడుకలకు ఏర్పాట్లు పూర్తి

  వినాయక ఉత్సవాల్లో కీలక ఘట్టమైన నిమజ్జనం ఊరేగింపులకు పోలీసులు ఏర్పాట్లు చేశారు. ఊరేగింపు మార్గాల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నగరంలోని అన్ని జోన్ల నుంచి నిమజ్జనం రోడ్‌ మ్యాప్‌ను పోలీసులు ఖరారు చేసినట్లు వెల్లడించారు…

నాలాల కబ్జాపై జీహెచ్ఏంసీ చ‌ర్య‌లు

మూడు రోజులుగా  కురుస్తున్న వానలకు  మియాపూర్, మదీన గూడ,  దీప్తీ  శ్రీనగర్ నీటిలో మునిగాయి. నాలాల  మీద  అక్రమ నిర్మాణాలతోనే  ఈ పరిస్థితి ఏర్పడిందని  స్థానికులు  చెప్తున్నారు. దీంతో  నాలాల  కబ్జాపై  సీరియస్ గా  ఫోకస్ పెట్టింది GHMC…

టిప్పర్‌ ఢీకొని ఇంటర్‌ విద్యార్థిని మృతి

ఓర్వకల్లు: రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న విద్యార్థులను టిప్పర్‌ ఢీకొన్న ఘటనలో ఓ ఇంటర్‌ విద్యార్థిని మృతిచెందింది. ఓర్వకల్లు వద్దనున్న ఆర్‌సీ రెడ్డి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకు చెందిన విద్యార్థులు ఈరోజు ఉదయం కళాశాలకు నడుచుకుంటూ వెళ్తుండగా టిప్పర్‌…