Tuesday, 10 November 2026

తెలంగాణ

మంత్రులపై రైల్‌రోకో కేసుకొట్టివేత

హైదరాబాద్‌,ఆగస్ట్‌30 : రైల్‌రోకో కేసులో మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, కేటీఆర్‌, పద్మారావులకు విముక్తి లభించింది. ఈ కేసును సికింద్రాబాద్‌ రైల్వే కోర్టు కొట్టి వేసింది. బుధవారం వీరు కోర్టులో హాజరయ్యారు. ఈ కేసులో సరైన ఆధారాలు లేనందున కేసును…

ఎగ్జిబిషన్‌ సొసైటీ లీజు రద్దుకాదన్న ఈటెల

హైదరాబాద్‌,ఆగస్ట్‌30 : ఎగ్జిబిషన్‌ సొసైటీ లీజు రద్దు చేశారంటూ గిట్టనివారు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని మంత్రి ఈటల సూచించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు సీఎం కేసీఆర్‌ పెద్దపీట వేస్తున్నారని మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. తెలంగాణ సంస్కృతి,…

నంద్యాలలో డబ్బుతో గెలిచారు

      వచ్చే ఎన్నికల్లో ఇదే ప్లాన్‌తో వెళతామనడం సిగ్గుచేటు: వైకాపా హైదరాబాద్‌,ఆగస్ట్‌30 : నంద్యాల ఉప ఎన్నికలో డబ్బులు వెదజల్లడం వల్ల్నే టిడిపికి గెలుపు సాధ్యమయ్యిందే తప్ప నిజాయితీగా గెలిచింది కాదని వైఎస్‌ఆర్‌ సీపీ అధికార…

కులవృత్తులకు సిఎం కెసిఆర్‌ ప్రోత్సాహం

రెండో విడత చేపపిల్లల పంపిణీ: తలసాని సంగారెడ్డి,ఆగస్ట్‌30 : కులవృత్తులపై ఆధారపడిన వారు ఆర్థికంగా ఎదిగేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. అందులో భాగంగానే మత్స్యకారుల కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు సీఎం…

రైలు కిందపడి కానిస్టేబుల్‌ ఆత్మహత్య

నల్లగొండ,ఆగస్ట్‌30: వ్యక్తిగత కారణాలతో ఓ కానిస్టేబుల్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ రైల్వేస్టేషన్‌ సవిూపంలో ట్యాంక్‌ తండా వద్ద ఈ ఘటన జరిగింది. రైలు కిందపడి శ్రీనివాసచారి అనే కానిస్టేబుల్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన చావుకు ఎవరూ…

రైతు సమస్యల పరిష్కారం కోసమే కమిటీలు

జనగామ,ఆగస్టు 30 :రైతుల సమస్యల పరిష్కారం కోసం గ్రామగ్రామాన రైతు సమన్వయ కమిటీల ఏర్పాటుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అంగీకారం తెలిపారని ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. రైతుల వ్యవసాయ పంటల పెట్టుబడుల కోసం నాలుగు వేలు ఇవ్వాలంటే ముందుగా…

రైతు కమిటీలతో సమగ్ర సర్వే

మెదక్‌,ఆగస్టు 30: సీఎం కేసీఆర్‌ వ్యవసాయ రంగాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని, గ్రామాల వారీగా రైతుల భూములను సర్వే చేయించి హద్దులను నిర్ణయించనున్నట్లు నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌ రెడ్డి తెలిపారు. రైతు సమన్వయ కమిటీల ద్వారా రైతులు అభివృద్ధి చెందే…

కార్మిక సంఘాల్లో సింగరేణి వేడి

ఆదిలాబాద్‌,ఆగస్ట్‌30 : సింగరేణి సంస్థలో అక్టోబర్‌ 5వ తేదీన జరగనున్న గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు అన్ని కార్మిక సంగాలు కసరత్తు చేస్తున్నాయి. ఈ ఎన్నికలను అధికార తెబొగకాసం ప్రతిష్టాత్మకంగా తీసుకుని అప్పుడే ప్రచారం మొదలు పెట్టింది. సంఘం…

తెలంగాణ విత్తన భాండాగారమే సిఎం కెసిఆర్‌ లక్ష్యం

  సిద్దిపేట,ఆగస్ట్‌30:తెలంగాణ రాష్టాన్న్రి విత్తన బంఢాగారంగా మార్చాలనే ఉద్దేశంతో సాగులో అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకరావడం జరిగిందని దుబ్బాక ఎమ్మెల్యే రామలింగా రెడ్డి అన్నారు. అప్పుల ఊబిలో చిక్కుకున్న రైతాంగాన్ని ఆదుకునేందకు గాను సుమారు రూ17వేల కోట్ల రుణమాఫీ…

జిల్లావ్యాప్తంగా మొత్తం 394 రైతు సమన్వయ కమిటీలు

సర్వే కోసం కసరత్తు చేస్తున్న అధికారులు మహిళా రైతులకు కూడా అవకాశం ఖమ్మం,ఆగస్ట్‌30: భూసర్వేలో భాగంగా ఖమ్మం జిల్లావ్యాప్తంగా మొత్తం 394 రైతు సమన్వయ కమిటీలు ఏర్పాటు కానున్నాయి. గ్రామస్థాయిలో 372, మండల స్థాయిలో 21, జిల్లాస్థాయిలో 1…