ఫార్మాసిటీలో యూనిట్లు పెట్టండి
హైదరాబాద్) : ప్రపంచానికే ఫార్మా కేంద్రం అయిన హైదరాబాద్‌కు సమీపంలో ఏర్పాటు చేస్తున్న ఫార్మా సిటీలో యూనిట్లు ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కె తారకరామారావు పిలుపు ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం భాగస్వామిగా…






