తెలంగాణలో ఎన్‌హెచ్‌లకు 8వేల కోట్లు
హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో 460 కిలోమీటర్ల కొత్త జాతీయ రహదారుల నిర్మాణాల కోసం రూ.8000 కోట్లు మంజూరు చేస్తున్నట్లు కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. తెలంగాణ రాష్ర్టానికి కోరినవన్నీ ఇచ్చామని, ఇప్పటివరకు 2,651 కి.మీ. జాతీయ…










