Tuesday, 10 November 2026

తెలంగాణ

రాజకీయ పార్టీలన్నీ ఆత్మపరిశీలన చేసుకోవాలి: రాష్ట్రపతి

0 inShare హైదరాబాద్ : దేశంలోని రాజకీయ పార్టీలు ఆత్మపరిశీలన చేసుకోవాలని భారత రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ వ్యాఖ్యానించారు. 69వ భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం ఢిల్లీలోని…

గోల్కొండ వెళ్లే మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..

0 inShare హైదరాబాద్: గోల్కొండ కోటకు వెళ్లే మార్గాల్లో మధ్యాహ్నం 12 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు చారిత్రక గోల్కొండ కోటలో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ట్రాఫిక్…

హైటెక్‌ సిటీలో షీ టీమ్స్‌ ఆధ్వర్యంలో ఫ్రీడం వాక్‌

0 inShare హైదరాబాద్ : సైబరాబాద్‌ షీ టీమ్స్‌ ఆధ్వర్యంలో శుక్రవారం అర్ధరాత్రి ఫ్రీడం వాక్‌ నిర్వహించారు. షీ టీమ్స్‌ కృషి వలన రాత్రి సమయాల్లో మహిలు రోడ్లపై తిరిగే స్వేచ్చ లభించిందని… స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చాటి…

స్వచ్ఛందంగా సమ్మె విరమించిన మున్సిపల్ కార్మికులు

0 inShare హైదరాబాద్ : మున్సిపల్‌ పారిశుద్ధ్య కార్మికుల సమ్మెపై ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. అయినా ప్రజల ఇబ్బందుల దృష్ట్యా మున్సిపల్‌ కార్మికులే వెనక్కి తగ్గారు. స్థానిక ఇబ్బందులు, పలువురి సూచనల మేరకు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు.…

గ్యాస్ లారీ బోల్తా : తప్పిన పెను ప్రమాదం…

0 inShare సికింద్రాబాద్: నగరంలోని కార్ఖానా పోలీస్‌స్టేషన్ పరిధిలో గల సికింద్రాబాద్ క్లబ్ వద్ద ప్రమాదవశాత్తు ఓ గ్యాస్ లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో లారీ నుంచి గ్యాస్ లీకైంది. సహాయక సిబ్బంది తక్షణం స్పందించటంతో ప్రమాదం…

ముస్తాబవుతున్న గోల్కొండ

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నయి. చారిత్రాత్మక గొల్కొండ కోటలో పోలీస్‌ రిహార్సల్స్‌తో పాటు పంద్రాగస్టు నాడు జరిగే వివిధ కార్యక్రమాల ఏర్పాట్లను భారీగా చేపట్టారు. రాష్ట్ర డీజీపీ అనురాగ్‌ శర్మ పంద్రాగస్టు వేడుకల ఏర్పాట్లను పరిశీలించారు.…

కట్టుకున్న భార్యను రూ. 60 వేలకు అమ్మేసిన భర్త..

పరస్త్రీ వ్యామోహంలో పడిన ఓ భర్త కట్టుకున్న భార్యనే అమ్మకానికి పెట్టాడు. ఈ సంఘటన తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామానికి చెందిన రాజుకు మారుతా అనే మహిళతో…

పుష్కర దొంగ…! భక్తులను నిలువునా దోచేశాడు….!! ఎక్క

పుష్కరాల సమయంలో ఓ ప్రవాసభారతీయుడిని నిలువునా దోచుకున్నాడో పుష్కర దొంగ. కారు డ్రైవర్‌గా వచ్చిన కేటుగాడు కారుతో సహా నగలమూటను దోచుకెళ్ళాడు. ఇప్పటికీ పోలీసుల చేతికి చిక్కకుండా ఊళ్ళు పట్టుకు తిరుగుతున్నాడు. వివరాలిలా ఉన్నాయి.  రంగారెడ్డి జిల్లా బండ్లగూడ…

నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు…

హైదరాబాద్: స్టాక్‌మార్కెట్లు నేడు ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 130 పాయింట్లు, నిఫ్టీ 40 పాయింట్లు నష్టపోయి ట్రేడ్‌లో కొనసాగుతున్నాయి.