Tuesday, 10 November 2026

తెలంగాణ

ఏఎమ్మెస్‌లో కంప్యూటర్‌ కోర్సులకు దరఖాస్తులు

ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా యూపనివర్సిటీ క్యాం పస్‌లోని ఆంధ్ర మహిళా సభ(ఏఎంఎస్‌)) లిటరసీ హౌజ్‌లో కంప్యూటర్‌ కోర్సులలో శిక్షణ ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. అన్ని వయ స్సుల వారికి ఎంఎస్‌ ఆఫీస్‌, టీడీపీ, ట్యాలీ కోర్సులు, కంప్యూటర్స్‌ ఫర్‌…

సాగర్‌లో నిమజ్జనం నిలిపివేతపై పరిశీలించండి: హైకోర్టు

హైదరాబాద్‌: హుస్సేన్‌సాగర్‌లో విగ్రహాల నిమజ్జనాన్ని నిలిపివేసేందుకు సాధాసాధ్యాలను పరిశీలించాలని తెలంగాణ ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీకి హైకోర్టు స్పష్టంచేసింది. అలాగే విగ్రహాల ఎత్తుతగ్గింపునకు ఎలాంటి చర్యలు అవసరమో అధ్యయనం చేసి తమకు తెలపాలని ఆదేశించింది. విగ్రహాల నిమజ్జనంతో చెరువుల్లోని నీరు కలుషితం…

తెలంగాణ ‘మద్య విధానం’పై పోరు..

హైదరాబాద్ : తెలంగాణలో గుడుంబాను తరిమికొడతానని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పుకొచ్చారు. గుడుంబా తాగి ఇల్లు, ఒళ్లు గుల్ల చేసుకోకుండా చర్యలు తీసుకుంటామని అనేకసార్లు ప్రకటించారు. దీంతో బాధిత కుటుంబాలు సంతోషం వ్యక్తం చేశాయి. అయితే ఇంతలోనే…

నేటి నుండి గ్రామాల చుట్టూ ప్రజాప్రతినిధుల ప్రదిక్షణలు..

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం నేటి నుంచి గ్రామజ్యోతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ప్రజలు సూచించిన మేరకు గ్రామాల్లో అన్ని మౌలిక సదుపాయాలూ కల్పించడం ఈ కార్యక్రమం ఉద్దేశంగా చెబుతోంది. దీని ద్వారా రాష్ట్రంలోని గ్రామాలు సమగ్రాభివృద్ధి చెందుతాయని…

చెరువులో దూకిన మహిళను రక్షించిన విద్యార్థి

దిల్‌సుఖ్‌నగర్‌ : ఆర్థిక ఇబ్బందులు తా ళలేక సరూర్‌నగర్‌ చెరువులో దూకి ఆత్మహ త్యకు చేసేందుకు య త్నించిన ఓ మహిళ ను బీటెక్‌ విద్యార్ది ర క్షించాడు. కొత్తపేటకు చెందిన చంద్రమ్మ (45) ఆర్థిక ఇబ్బందులు తాళలేక…

క్వారీ గుంతలో మునిగి విద్యార్థి మృతి

కేపీహెచ్‌బీ కాలనీ : ఈత కొట్టేందుకు క్వారీ గుంతలోకి దిగిన ఓ విద్యార్థి మునిగి మృతి చెందాడు. కొత్తగూడకు చెందిన వెంకట్‌రెడ్డి కొడుకు కిరణ్‌రెడ్డి (17) నిజాంపేట చౌరస్తాలోని పీఎంఎస్‌ కాలేజీలో ఇంటర్‌ సెకండియర్‌ చదువుతున్నాడు. శుక్రవారం కాలేజీలో…

పట్టపగలే దోపిడీకి యత్నించి.. పోలీసులకు చిక్కిన ప్రబుద్ధులు

చాదర్‌ఘాట్‌ : ఎంబీఏ పూర్తి చేసిన ఇద్దరు స్నేహితులు కలిసి పట్టపగలే దోపిడీకి ప్రయత్నించి శనివారం మధ్యాహ్నం మలక్‌పేట పోలీసులకు పట్టుబడ్డారు. మచ్చబొల్లారం నివాసి ఎస్‌డీ అమరేందర్‌రెడ్డి (25), ఎల్‌బీనగర్‌కు చెందిన భార్గవి (22) ఎంబీఏలో స్నేహితులు. ఎంబీఏ…

అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం – సీఎం కేసీఆర్…

0 inShare హైదరాబాద్ : సంక్షేమ పథకాలతో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకపోతోందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. గోల్కొండ కోటలో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన ప్రసంగించారు. తెలంగాణ వైభవానికి నిలువెత్తు నిదర్శనం గోల్కొండ కోట అని అభివర్ణించారు.…

గోల్కొండ కోటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..

0 inShare హైదరాబాద్ : గోల్కొండ కోటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ జెండాను సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన ప్రసంగించారు. ప్రభుత్వం చేపట్టిన పథకాలు..చర్యలను ఆయన విశ్లేషిస్తున్నా