అలీఖాన్ బెయిల్ పిటిషన్‌పై ముగిసిన విచారణ
హైదరాబాద్,(జనంసాక్షి): ఓబులాపురం గనుల అక్రమ తవ్వకం కేసులో నిందితుడు గాలి జనార్దన్‌రెడ్డి సహాయకుడు అలీఖాన్ బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ముగిసింది. దీనిపై తీర్పును న్యాయస్థానం వాయిదా వేసింది.
హైదరాబాద్,(జనంసాక్షి): ఓబులాపురం గనుల అక్రమ తవ్వకం కేసులో నిందితుడు గాలి జనార్దన్‌రెడ్డి సహాయకుడు అలీఖాన్ బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ముగిసింది. దీనిపై తీర్పును న్యాయస్థానం వాయిదా వేసింది.
హైదరాబాద్,(జనంసాక్షి): త్వరలో హైదరాబాద్, భారీ శాంతి ర్యాలీ నిర్వహించనున్నట్లు టీజేఏసీ చైర్మన్ ప్రొ. కోదండరాం వెల్లడించారు. ఇందిరాపార్కు వద్ద తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శాంతి దీక్షలో ఆయన పాల్గొని ప్రసంగించారు. సీమాంధ్ర నేతలు రెచ్చగొట్టేల మాట్లాతున్నారని ఇది…
హైదరాబాద్,(జనంసాక్షి): సీఎం క్యాంపు కార్యాలయంలో ఏపీ ఎన్టీవోల నేతలు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో సమావేశమయ్యారు. ఏపీఎన్టీవోల ఆందోళనలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో సీఎంతో ఏపీ ఎన్టీవోల నేతలు సమావేశం కావడం ప్రధాన్యతను సంతరించుకుంది. మరో పక్క తెలంగాణ…
హైదరాబాద్,(జనంసాక్షి): తూర్పుగోదావరి జిల్లా అడ్డతీగల వ్యవసాయ శాఖ ఏడీ నాగమణమ్మ అవినీతి నిరోధక శాఖ వలలో చిక్కారు. రూ. 30 వేలు లంచం తీసుకుంటుండగా ఆమెను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్,(జంనసాక్షి): రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ ఉద్యోగులు శాంతి ర్యాలీ ప్రారంభించారు. విడిపోయి కలిసిఉందామని సీమాంధ్ర ఉద్యోగులు విజ్ఞప్తి చేశారు. మరోపక్క రాష్ట్ర సీమాంధ్ర ఉద్యోగులు సమైక్యాంధ్ర కోసం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.
కాప్రా,(జనంసాక్షి): హైదరాబాద్ ఓల్డ్ కాప్రాలోని బంజారాకాలనీలో మల్లుష్ కిరాణా దుకాణంలో బుధవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో దాదాపు రూ. 2 లక్షల ఆస్తినష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపారు. విద్యుత్‌షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగింది.
ఆదిలాబాద్,(జనంసాక్షి): మంచిర్యాల పట్టణంలోని శ్రీనివాస టాకిస్ రోడ్డులో చైన్‌స్నాచింగ్ జరిగింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న మహిళ మెడలోంచి బైక్‌పై వచ్చిన దుండగులు ఐదు తులాల బంగారు గొలుసును లాకెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు…
హైదరాబాద్,(జనంసాక్షి): సికింద్రాబాద్‌లోని వాసవీనగర్‌లో దారుణం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన శిశువును చెత్తకుండిలో పడేసి వెళ్లారు. పందులూ, కుక్కలు గుమికూడటంతో అక్కడ శిశువు ఉన్న సంగతి గుర్తించిన స్థానికులు జంతువులను అదిలించి శిశువును రక్షించారు. అనంతరం…
హైదరాబాద్,(జనంసాక్షి): పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టాలని సీమాంధ్రులు విధ్వేషాలు వీడి రాష్ట్ర ఏర్పాటుకు సహకరించాలని కోరుతూ తెలంగాణ రాజకీయ జేఏసీ ఇందిరాపార్క్ వద్ద శాంతి దీక్ష చేపట్టింది. దీక్షలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కూర్చున్నారు. దీక్షను టీఆర్‌ఎస్…
హైదరాబాద్,(జనంసాక్షి): రూపాయి పతనంతో బంగారం ధర నగరంలోని బులియన్ మార్కెట్లో ఒక్కరోజే రూ. 600 పెరిగింది. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 31,413లు పెరిగింది.