ఇవాళ విద్యుత్ సౌధా వద్ద మహాధర్నా
హైదరాబాద్, (జనంసాక్షి): నిన్నటి ఛలో అసెంబ్లీ కార్యక్రమం సందర్భంగా పలువురు తెలంగాణనేతలను, తెలంగాణవాదులను ప్రభుత్వం అరెస్టు చేయడంపై తెలంగాణనేతలు నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటకు విద్యుత్‌సౌధా వద్ద మహాధర్నా నిర్వహించాలని తెలంగాణ…
