Saturday, 7 November 2026

తెలంగాణ

వైఎస్‌ కుటుంబం వెంటే ఉంటాం: కొండా సురేఖ

హైదరాబాద్‌, జనంసాక్షి: వైఎస్‌ కుటుంబం నుంచి విడిపోయే ప్రసక్తిలేదని కొండా సురేఖ చెప్పారు. కొండా మురళీ, సురేఖ దంపతులు జైలులో జగన్‌ను కలిపిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. తాము ఆ కుటుంబం వెంటే ఉంటామని చెప్పారు. పార్టీపై…

బాబు జీవితమంతా అవినీతిమయం:కన్నా

హైదరాబాద్‌, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబును మించిన అవినీతి పరుడు రాష్ట్ర చరిత్రలోనే లేడని మంత్రి కన్నా లక్ష్మినారాయణ తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆయన జీవితం అంతా అవినీతి మయం అన్నారు. చివరకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌లో కూడా అవినీతి జరిగింది…

ఇందిరమ్మ కలల పథకంపై సమీక్ష

హైదరాబాద్‌, జనంసాక్షి: ఇందిరమ్మ కలలు పథకం పనితీరును ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి సచివాలయంలో సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశానికి మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఎన్టీపీసీలో సౌరవిద్యుత్‌ కేంద్రానికి భూమిపూజ

రామగుండం, జనంసాక్షి: కరీంనగర్‌ జిల్లా రామగుండం ఎన్టీపీసీ శాలపల్లిలో రాజీవ్‌ రహదారి సమీపంలో 25 మెగావాట్ల సౌర విద్యుత్‌ కర్మాగారం మొదటి విడతగా 72 ఎకరాల్లో 85 కోట్లతో చేపట్టిన 10 మెగావాట్ల కేంద్రానికి ఎన్టీపీసీ సాంకేతిక సంచారకులు…

శిక్షణ శిబిరాల నిర్వహణపై కేసీఆర్‌ చర్చ

హైదరాబాద్‌, జనంసాక్షి: తెరాస శక్షణ నిర్వహణపై ముఖ్య వక్తలుగా వెళ్లనున్న నేతలతో కేసీఆర్‌ భేటీ అయ్యారు. శిక్షణ శిబిరాలు నిర్వహించాల్సిన పద్దతులు, విధివిధానాలపై చర్చ జరుపుతున్నారు.

కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేపట్టిన రాజీవ్‌ గృహకల్ప లబ్ధిదారులు

రంగారెడ్డి జిల్లా, జనంసాక్షి: రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ వద్ద జగిద్గిరి గుట్ట, రాజీవ్‌ గృహకల్ప లబ్ధిదారులు ధర్నా చేపట్టారు. భూ ఆక్రమణదారులను అరెస్టు చేయాలని లబ్దిదారులు డిమాండ్‌ చేస్తున్నారు.

వారిని అనర్హులుగా ప్రకటించాలి: టిడిపి

హైదరాబాద్‌, జనంసాక్షి: పార్టీ విప్‌ ధిక్కరించిన 9మంది టిడిపి తిరుగుబాటు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని ఆ పార్టీ విప్‌ ధూళిపాళ్ల నరేంద్ర శాసనసభాపతికి విజ్ఞప్తి చేశారు. టిడిపి తిరుగుబాటు ఎమ్మెల్యేల అనర్హుతపై ఈరోజు విచారణ జరిగింది. టిడిపి తరపున…

జగన్‌పై సిబిఐ వాదనతో విభేదించిన కోర్టు

హైదరాబాద్‌, జనంసాక్షి: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు ఎంపి జగన్మోహన రెడ్డిపై సిబిఐ వాదనను నాంపల్లి సిబిఐ కోర్టు విభేదించింది. జగన్‌పై సిబిఐ మోపిన అభియోగాలను కోర్టు తోసిపుచ్చింది. నమ్మకం ద్రోహం అభియోగాన్ని కోర్టు కొట్టివేసింది. ఐసిసి 409సెక్షన్‌…

హోటల్‌లో అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌, జనంసాక్షి: సికింద్రాబాద్‌ అడ్డగుట్టలోని గంగాజమున హోటల్‌లో గ్యాస్‌ లీకై అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. వీరిని గాంధీ ఆసుపత్రికి తరలించారు.

షెడ్యుల్‌ కంటే ముందుగా టెస్త్‌ ఫలితాలు

హైదరాబాద్‌, జనంసాక్షి: లక్షల మంది విద్యార్ధులు ఎదురుచూస్తున్న పదో తరగతి ఫలితాలు ఈ నెల 17న విడుదలకానున్నాయి. మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్ధసారధి ఫలితాలను ఆరోజు ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారు. మార్చి 22 నుంచి ఏప్రిల్‌…