గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయడమే ముఖ్యమంత్రి కెసిఆర్ లక్ష్యం
ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి. జనం సాక్షి/సైదాపూర్ ఆగస్టు 15. గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయడమే ముఖ్యమంత్రి కెసిఆర్ లక్ష్యమని సైదాపూర్ ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద ముఖ్యమంత్రి…










