తహసిల్దార్ కార్యాలయం ఎదుట సిఐటియు మహాపడావ్ -ధర్నా
టేకులపల్లి,ఆగస్టు 10 (జనం సాక్షి): దేశవ్యాప్తంగా కార్మిక, సంఘాల ఆధ్వర్యంలో రెండు రోజులు మహా పడవ్ కార్యక్రమాన్ని సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగా బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట, గురువారం టేకులపల్లి తహసీల్దారు కార్యాలయం…










