త్వరలో హైదరాబాద్లో జరగబోయే మాదిగల విశ్వరూప మహాసభను చేద్దాం.. వికారాబాద్ మాదిగ సోదరులకు పిలుపునిచ్చిన మందకృష్ణ మాదిగ..
వికారాబాద్ రూరల్ ఆగస్టు 4 జనం సాక్షి కాంగ్రెస్, బిజెపి, బిఆర్ఎస్ పార్టీ ఏదైనా అన్ని ఒకటే.. ఏ పార్టీ జెండా మోసిన మన మాదిగ జాతికి వరిగేది ఏమీ లేదు.. అదే మన దండోరా జెండా మోస్తే…








