కేసిఆర్ కు పాలాభిషేకం చేసిన వి వి పాలెం రైతులు
రఘునాథ పాలెం ఆగష్టు 03(జనం సాక్షి) మండల వి.వి.వెంకటయపాలెం లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తూ ఆదేశాలు ఇచ్చిన సందర్భంగా రైతు వేదిక వద్ద కేసీఆర్ చిత్రపటానికి…










