Wednesday, 11 November 2026

తెలంగాణ

చదువుతూ రాయాలి- నేర్పుతూ ఎదగాలి

మండల నోడల్ ఆఫీసర్ శోభారాణి వీణవంక ఆగస్టు 2 (జనం సాక్షి ) వీణవంక ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల్లో మౌలిక భాషా గణిత సామర్థ్యాల సాధన కోసం 2022 ఆగస్టు 15 నుండి అమలు చేస్తున్న తొలిమెట్టు కార్యక్రమంలో…

సంగారెడ్డి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలోకి భారీగా చేరికలు

చింతా ప్రభాకర్ నిరంతరం సంగారెడ్డి అభివృద్ధికి కృషి చేస్తున్నారు నిరంతరం ప్రజల కోసం పార్టీ కోసం పనిచేసే నాయకుడు చింత ప్రభాకర్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి  హరీష్ రావు సంగారెడ్డి బ్యూరో, జనం సాక్షి,  ఆగస్టు…

సీఎం కెసిఆర్ మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం.

రాజన్న సిరిసిల్ల బ్యూరో. ఆగస్టు 2. (జనంసాక్షి). భారత రాష్ట్ర సమితి కార్మిక విభాగం ఆధ్వర్యంలో బీడీ టేకేదారులు ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ చిత్ర పటాలకు బుధవారం అంబేద్కర్ చౌరస్తా వద్ద పాలభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా…

అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలలు యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలి-బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్.

  రాజన్న సిరిసిల్ల బ్యూరో. ఆగస్టు 2. (జనంసాక్షి). సిరిసిల్ల పట్టణంలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ డిమాండ్ చేశారు.…

ఎస్ఎఫ్ఐ నాయకులు అరెస్టుపై ఆగ్రహం.

కేంద్ర ప్రభుత్వ తీరుపై విద్యార్థి నాయకులు నిరసన. రాజన్న సిరిసిల్ల బ్యూరో. ఆగస్టు 2.(జనంసాక్షి). నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చలో రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమంలో నిరసన తెలిపిన నాయకులను…

సమన్యాయంతో సమస్యలపై పోరాడి నియోజకవర్గ అభివృద్ధి దేయంగా కృషి చేయాలి -నానవత్ భూపాల్ నాయక్ కిషన్ పరివార్ సంస్థ వ్యవస్థాపకులు

-కాంగ్రెస్ పార్టీ నేతలు రామచంద్రనాయక్, నెహ్రూ నాయక్ నా మిత్రులే -ప్రతి ఒక్కరు రైతుల గురించి మాట్లాడతారు కానీ రైతుల పక్షాన నిలబడింది ఎవరు! డోర్నకల్/ ఆగస్టు 1, జనం సాక్షి న్యూస్: సమన్యంతో ప్రజా సమస్యలపై పోరాడి…

ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాష్ట్ర ఐజేయు పిలుపుమేరకు పోస్ట్ కార్డు ఉద్యమం

ధర్మపురి( జనం సాక్షి ) జగిత్యాల జిల్లా ధర్మపురి మండల కేంద్రంలో రాష్ట్ర ఐజేయు పిలుపుమేరకు బుధవారం ఉదయం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మధుమహదేవ్ ఆధ్వర్యంలో యూనియన్ సభ్యులందరికీ కలిసి పోస్టు కార్డు ఉద్యమంలో పాల్గొని రాష్ట్ర ముఖ్యమంత్రి…

వరద ప్రాంతాలకు ప్రభుత్వ విప్ రేగా పర్యటన

ఆళ్లపల్లి ఆగస్టు 01( జనం సాక్షి) ఆళ్లపల్లి మండలంలోని వరద ప్రాంతాలకు మంగళవారం ప్రభుత్వ విప్ రేగ కాంతారావు పర్యటించారు. ఈ సందర్భంగా వారు దెబ్బతిన్న బీటీ రోడ్లను పరిశీలించి ,ఉన్నత అధికారులతో చరవాణిలో మాట్లాడారు .రోడ్డు మరమ్మతుల…

టీఎస్ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం పట్ల హర్షం

సూర్యాపేట ప్రతినిధి(జనంసాక్షి) : టీఎస్ఆర్‌టీసీని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయడం, ఆర్‌టీసీ ఉద్యోగులను ప్రభుత్వోద్యోగులుగా గుర్తించాలని రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం పట్ల నూతనకల్ మండల బీఆర్ఎస్ పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షులు ఎల్ నాగేశ్వరరావు నాయక్ మంగళవారం…

గ్రామ పంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేయాలి : చెరుకు శ్రీనివాస్ రెడ్డి. – కార్మికులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది.

దౌల్తాబాద్ ఆగష్టు 1, జనం సాక్షి. కార్మికుల సమస్యలను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం దౌల్తాబాద్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీలో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికుల…