ఓతల్లి గుండెచప్పుడు ఆ గుండె అనారోగ్యానికి గురైంది సహాయం చేయండి.
కొమరం భీమ్ జిల్లా( జనంసాక్షి) బెజ్జూర్ మండల కేంద్రాని చెందిన కడముంత పెంటమ్మ గుండెసమస్యతో పోరాడుతుంది. ఓ కన్నతల్లి గుండె తల్లడిల్లి పోతుంది గుండె అనారోగ్య సమస్యతో హాస్పిటల్ లో చేరి అప్పన్న హస్తం కోసం ఎదురుచూపులు.అసలె నిరుపెదకుటుంబం…










