మహిళల, రైతుల ఆర్థిక అభివృద్ధికి నాబార్డ్ విశేష కృషి – నాబార్డ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఎస్ జయ ప్రకాష్
జనంసాక్షి, మంథని : పెద్దపెల్లి జిల్లాలోని మంథని మండలంలో ఘనంగా అజాధిక అమృత మహోత్సవం కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నాబార్డ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఎస్ జయ ప్రకాష్ మాట్లాడుతూ.. నాబార్డ్ ద్వారా తెలంగాణలో…










