Friday, 13 November 2026

తెలంగాణ

ఘనంగా అయ్యప్ప పడిపూజ”కాశీపతి” గురుస్వామిని సన్మానించిన వనపర్తి మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్

గోపాల్పేట్  మండల కేంద్రంలో కాశీపతి గురుస్వామి 18 వ పడి, 18వ శబరిమల యాత్ర సందర్భంగా మహాపడి పూజ నిర్వహించారు. వనపర్తి ముత్తు కృష్ణ గురుస్వామి ఆధ్వర్యంలో జరిగింది. వందలాదిమంది అయ్యప్ప స్వాములు భక్తులు పాల్గొన్న ఈ పూజలో…

పేద క్రైస్తవుల కోసమే క్రిస్మస్ కానుకలు

పేద క్రైస్తవులంతా క్రిస్మస్ పండుగను సంతోషంగా జరుపుకోవాలని క్రిస్మస్ సోదరులకు క్రిస్మస్ కానుకలను తమ ప్రభుత్వం అందజేస్తుందని మల్కాజ్గిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. గురువారం అల్వాల్ సర్కిల్ వెంకటాపురం డివిజన్ పిఎస్ మినిస్టర్ చర్చ్ దినకర్…

తెలుగు వారి కోసం పొరాడిన మహాపురుషుడు

అమరజీవి పొట్టి శ్రీరాములు వర్థంతి సందర్భంగా మునగాల మండల కేంద్రంలోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి గురువారం ఆర్యవైశ్య సంఘం వాసవి క్లబ్ మునగాల వారి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆమరణ నిరాహారదీక్ష చేసిన పొట్టి శ్రీరాములు…

మున్సిపల్ వైస్ చైర్మన్ కుటుంబానికి ప్రగడ సానుభూతి తెలిపిన బిఆర్ఎస్ నాయకులు*,

అలంపూర్ పట్టణం లో మున్సిపాల్టీ వైస్ ఛైర్మన్ శేఖర్ రెడ్డి  తండ్రి  సత్య రెడ్డి ( వయసు 78 ) అనారోగ్యంతో గురువారం మరణించారు . విషయం తెలుసుకున్న  బిఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే అబ్రహం తనయుడు డాక్టర్ అజయ్,…

వాహనదారులు సరైన పత్రాలు కలిగి ఉండాలి

వాహనదారులు వాహనానికి సంబందించిన అన్ని పత్రాలు కలిగి ఉండాలని ఖానాపూర్ ఎస్ఐ ఆర్.శంకర్ అన్నారు. గురువారము పట్టణంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారులకు పలు సూచనలు చేశారు. ఏఎస్ఐ రాంచందర్,సిబ్బంది సతీష్,సుదీర్,రాజేశ్వర్,రామకృష్ణ లు ఉన్నారు.

మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీలో పదవుల లొల్లి,

రద్దు అయిన కమిటీల కొనసాగింపు  నాయకుల మధ్య వాగ్వివాదం మిర్యాలగూడ, జనం సాక్షి.  నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో పదవుల లొల్లి మొదలైంది. ఇటీవల పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి పీసీసీ కార్యవర్గంతో పాటు తెలంగాణలోని…

తెలంగాణ ఉద్యమకారుడు,మాజీ ఎంపీ, మధుయాష్కీ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన:

రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు నియోజకవర్గంషేక్ పర్వేజ్  ఎల్బీనగర్ (జనం సాక్షి  ) టిపి సీసీ ప్రచార కమిటీ చైర్మన్,తెలంగాణ ఉద్యమకారుడు,మాజీ ఎంపీ, మధుయాష్కీ పుట్టినరోజు సందర్భంగా గురువారం నాడు   రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు…

తెలంగాణ ఉద్యమకారుడు,మాజీ ఎంపీ, మధుయాష్కీ కి  పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన: రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు నియోజకవర్గంషేక్ పర్వేజ్

ఎల్బీనగర్ (జనం సాక్షి  ) టిపి సీసీ ప్రచార కమిటీ చైర్మన్,తెలంగాణ ఉద్యమకారుడు,మాజీ ఎంపీ, మధుయాష్కీ పుట్టినరోజు సందర్భంగా గురువారం నాడు   రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు నియోజకవర్గంషేక్ పర్వేజ్  మధుయాష్కి నివాసానికి తరలివెళ్లి పూల బోకే…

        రఘునాథ పాలెం డిసెంబర్ 15 జనం సాక్షి వేపకుంట్ల గ్రామ పంచాయతీ పరిధిలోని రైతుల వ్యవసాయ బోర్లకు సరిపడా కరెంటు లెక ఒక ట్రాన్స్ఫర్ మీద లోడు ఎక్కువ అవటం వలన పదే…

షికారుకు వెళ్లి చిక్కుల్లో  పడ్డాడు ఓ యువకుడుషికారుకు వెళ్లి చిక్కుల్లో  పడ్డాడు ఓ యువకుడు రామారెడ్డి

          షికారుకు వెళ్లి చిక్కుల్లో  పడ్డాడు ఓ యువకుడు అటవీశాఖ అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. షికారుకు వెళ్లి గుహలో చిక్కుకున్న యువకుడిని బయటకు తేవడానికి అధికారుల సహాయక చర్యలు చపట్టినట్లు…