Friday, 13 November 2026

తెలంగాణ

శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని హోమం పల్లకి సేవ

అల్వాల్ పట్టణ కేంద్రంలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా అల్వాల్ సర్కిల్ టెంపుల్ అల్వాల్ లోని స్వామివారి బ్రహ్మోత్సవంలో ఉదయం హోమం స్వామి వారికి పల్లకి సేవ నిర్వహించడం జరిగింది. తదుపరి సాయంత్రం హోమం…

రైతులకు టార్పాలిన్ కవర్లు అందజేత.

దౌల్తాబాద్ మండల పరిధిలో ముబారస్ పూర్ గ్రామం లో ఐకెపి కొనుగోలు సెంటర్లలో ఫార్మా పాస్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఐకెపి సెంటర్లో కొనుగోలు చేసి నిల్వచేసిన ధాన్యం తడవకుండా ఉండేందుకు సన్న చిన్న కారు మరియు కౌలు రైతులకు…

రాష్ట్ర ప్రభుత్వం ఇంటికో ఉద్యోగం మరియు నిరుద్యోగ భృద్ధి, జారీ వెంటనే విడుదల చేసి చెల్లించాలి

బిజేవైయం జిల్లా అధ్యక్షుడు పవన్ ముదిరాజ్. సంగారెడ్డి  ప్రతినిధి డిసెంబర్ 05:(జనం సాక్షి:) బీజేవైఎం సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పవన్ ముదిరాజ్ ఆధ్వర్యంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ రాజర్షిష కు నిరుద్యోగ సమస్యల వినతి పత్రం అందజేశారు  ఈ…

ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా కమ్యూనిటీ హాలును తీర్చిదిద్దుతాము : కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డి

పేద మధ్యతరగతి ప్రజలకు వివిధ ఫంక్షన్లకు ఉపయోగపడే విధంగా కమ్యూనిటీ హాల్లు  తీర్చేదిద్దుతామని  కార్పొరేటర్ రాధా ధీరథరెడ్డి అన్నారు. ఆర్కే పురం డివిజన్ : ఎన్టీఆర్ నగర్ కాలనీ ఫేస్-3 కమ్యూనిటీ హాల్ 6.2 లక్షల రూపాయలతో మొదటి…

నేల ఆరోగ్యం పై అవగాహన సదస్సు

భూసార పరీక్షల ఆధారంగా ఎరువులు వాడాలి. ఏ డి ఏ రాంప్రసాద్ టేక్మాల్ జనం సాక్షి డిసెంబర్ 5 టేక్మాల్ మండల పరిధిలోని  టేక్మాల్,కుసంగి, ఎలకుర్తి, ఎల్లుపేట్, కాదులూర్ రైతు వేధికలలో ప్రపంచ నేల దినోత్సవం సందర్బంగా నేల…

గుండెపోటుతో గొల్లపల్లి అంజయ్య మృతి

చేర్యాల మండలంలోని గుర్జకుంట గ్రామానికి చెందిన గొల్లపల్లి అంజయ్య (50) గుండెపోటుతో మృతి చెందారు. స్థానికుల వివరాల ప్రకారం.. చేర్యాల పట్టణంలో నివాసముంటున్న అంజయ్యకు ఆదివారం గుండె నొప్పి రావడంతో చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడి వైద్యుల…

రైతులు భూసార పరీక్షలు చేసుకోవాలి.

ప్రపంచ మృత్తిక(నేలల) దినోత్సవ సందర్భంగా సోమవారం రోజున మండల వ్యవసాయ శాఖ ద్వారా ఏడు రైతు వేదికలలో వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కార్యక్రమం,నేల ప్రాముఖ్యత గురించి రైతు సోదరులకు వివరంగా వివరించడం జరిగింది. ఈ సందర్బంగా మండల…

ఆర్జీలను త్వరితగతిన పరిష్కారించాలి.జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారుకి

, ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ  అన్నారు. సోమవారం   జిల్లా పాలనాధికారి కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన దరఖాస్తు దారుని నుండి దరఖాస్తులు…

మెడిసిన్ విద్యార్థి గాయత్రిని సన్మానించిన మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్

ఐజయ్య కాలనీ గణేష్ ఉత్సవ కమిటీ…. వనపర్తి టౌన్ : డిసెంబర్ 5 ( జనం సాక్షి) వనపర్తి పట్టణానికి చెందిన 30వ వార్డు ఐజయ్య కాలనీ నివాసి అయిన రవి కుమార్ రెడ్డి శిల్పారెడ్డి కూతురు గాయత్రి రెడ్డి మెడిసిన్…

ధరణిని రద్దు చేయాలి.. సీసీఎల్‌ఏను పునరుద్ధరించాలి : కాంగ్రెస్

కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నాయని నిర్మల్ జిల్లా కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధరణిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టరేట్ దగ్గర పార్టీ నాయకులు, కార్యకర్తలు,…