Friday, 13 November 2026

తెలంగాణ

శ్రీ భగవద్గీత పోటీలలో ప్రథమ స్థానం సాధించిన ఈశాంత్

నల్లగొండ జిల్లా కేంద్రంలో గీతా జయంతి మహోత్సవం సందర్భంగా నిర్వహించిన శ్రీ భగవద్గీత పోటీలలో హుజూర్ నగర్ పట్టణానికి చెందిన సిహెచ్ బాల సైదులుఉమా దంపతుల  ఏకైక కుమారుడు ఈషాంత్ యాదవ్ ప్రథమ స్థానం పొందారు. ఈషాంత్ యాదవ్ …

వీరన్నపేట సర్పంచ్ భిక్షపతికి గ్రామీణ సేవా రత్న పురస్కారం

తెలుగు వెలుగు సాహితి వేదిక స్వచ్ఛంద సేవా సంస్థ ఆద్వర్యంలో వరంగల్ ప్రెస్ క్లబ్ లో జరిగిన వేడుకలలో మండల పరిధిలోని వీరన్నపేట గ్రామ సర్పంచ్ కొండపాక బిక్షపతిని రెండవసారి ఉత్తమ సర్పంచ్ గా, విశిష్ట గ్రామీణ సేవా రత్న…

ముఖ్యమంత్రి కెసిఆర్ కు శంషాబాద్ లో ఘన స్వాగతం పనికిరా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

 మహబూబ్ నగర్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు వెళుతున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు వెలుతున్నంతో ఉదయం నుంచి శంషాబాద్ లో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సంవత్సరంలో పెద్ద ఎత్తున టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు రోడ్డు…

నామినేటెడ్ పదవుల్లో అట్టడుగు వర్గాల కు ప్రాధాన్యత కల్పించాలి

బి సీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు రాపోలు పరమేష్ మిర్యాలగూడ, జనం సాక్షి. ప్రభుత్వం భర్తీ చేసే నామినేటెడ్ పదవుల్లో బీసీ ల్లో ఉన్న అట్టడుగు వర్గాలకు ప్రాధాన్యత కల్పించాలని బి సీ ఉద్యోగుల సంఘం జిల్లా…

శ్రీచైతన్య పాఠశాలలో వంద రోజుల ఫెస్టివల్..

సిద్దిపేట జిల్లా కేంద్రంలోని శ్రీచైతన్య టెక్నో పాఠశాల బ్రాంచ్ – 2లో విద్యా సంవత్సరం ప్రారంభమై వంద రోజులు పూర్తయిన సందర్భంగా ప్రీ ప్రైమరీ సెక్షన్ విద్యార్ధులకు వంద రోజుల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు విద్యార్థులందరూ…

భగవద్గీత అలవాటైతే..

జగత్తులోని ప్రతీ ఒక్కరూ జగన్నాథుడవుతాడు.. – వేణుగోపాలస్వామి ప్రధాన అర్చకులు శేషాచార్యులు చేర్యాల (జనంసాక్షి) డిసెంబర్ 04 : భగవద్గీత అలవాటైతే జగత్తులోని ప్రతి ఒక్కరూ జగన్నాథుడవుతాడని వేణుగోపాలస్వామి దేవాలయ ప్రధాన అర్చకులు మంగళగిరి శేషాచార్యులు అన్నారు. ఆదివారం గీతా జయంతిని…

అంతర్జాతీయ స్ఫూర్తి సంస్థ ఆధ్వర్యంలో “డా” గుంటి పిచ్చయ్యకు ఘన సన్మానం

అంతర్జాతీయ స్ఫూర్తి సంస్థ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో గాన గాంధర్వ “కీర్తి శే” ఘంటసాల వెంకటేశ్వరరావు శత జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కళారంగా ప్రదర్శనలో మఠంపల్లి మండల కేంద్రానికి చెందిన “డా” గుంటి పిచ్చయ్య ప్రదర్శించిన చంద్రగుప్త…

వీధి కుక్కల స్వైరవిహారం

గర్జిస్తున్న గ్రామ సింహాలు – భయాందోళనలో స్థానికులు – పట్టించుకోని అధికారులు, పాలకులు చేర్యాల (జనంసాక్షి) డిసెంబర్ 04 : చేర్యాల ప్రాంతంలో వీధి కుక్కలు విపరీతంగా పెరిగిపోతుండడంతో ప్రజలు బయటకు వెళ్లాలంటే భయాందోళన చెందుతున్నారు. అదమరిచి వాహనాలపై…

హైదరాబాద్ నగరాన్ని సమాంతరంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం : కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి

తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎక్స్పో ను  ప్రారంభించిన మంత్రి  ఎల్బీనగర్ (జనం సాక్షి ) సీఎం కేసీఆర్మం,త్రి కేటీఆర్ సారథ్యంలో   హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రతిష్టలు తీసుకువచ్చే విధంగా తీర్చి దిద్దుతున్నారని కార్మిక…

మానసికోల్లాసానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయి

-సిఐ అజయ్ బాబు ఖానాపూర్ ప్రతినిధి డిసెంబర్ 04(జనం సాక్షి): క్రీడలు మానసికోల్లాసానికి ఎంతగానో ఉపయోగపడతాయని ఖానాపూర్ సిఐ అజయ్ బాబు అన్నారు. ఖానాపూర్ పట్టణంలో నిర్వహిస్తున్న తొలి ప్రీమియర్ లీగ్ క్రికెట్ మ్యాచ్ లో భాగంగా ఆదివారం…