తిప్పనను సన్మానించిన ఎమ్మెల్యే
తెలంగాణ రాష్ట ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్గా ఇటివలే నియమితులైన మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత జడ్పీటీసీ తిప్పన విజయసింహారెడ్డి ని ఆదివారం వైదేహి వెంచర్ నందు గల వారి నివాసంలో కలిసి శాలువా కప్పి, పుష్ప…
