41వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేద్దాం-ఏబీవీపీ
గోడ పత్రిక విడుదల రంగారెడ్డి, ఇబ్రహీంపట్నం, (జనంసాక్షి):- ఏబీవీపీ రాష్ట్ర మహాసభల సందర్బంగా ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తా వద్ద విద్యార్థులతో కలిసి వాల్ పోస్టర్స్ విడుదల చేయడం జరిగింది.ఈ సందర్బంగా విభాగ్ కన్వీనర్ శ్రీరామ్ మాట్లాడుతూ… భారతదేశంలో ఏబీవీపీ…
