సీసీ రోడ్ల నిర్మాణం కొరకు భూమి పూజ చేసిన రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్
తెలంగాణ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తుందని రాష్ట్ర ఆబ్కారీ, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శనివారం మక్తల్ మున్సిపాలిటిలో కేంద్రంలో మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, పార్లమెంట్…
