తిరుగులేని పార్టీ బీఆర్ఎస్ : ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి
తెలంగాణ రాష్ర్ట వ్యాప్తంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారని త్వరలో దేశంలోనే తిరుగులేని పార్టీగా బీఆర్ఎస్ పార్టీ అవతరించనుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి జోస్యం చెప్పారు. వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని…
