అంక్షలు లేని జీవన భృతి బీడీ కార్మికులకు వెంటనే ఇవ్వాలని భైంసా లో భారీ ర్యాలీ ధర్నా!
*నవంబరు15 జనం సాక్షి, భైంసా రూరల్ నిర్మల్ జిల్లా భైంసా, అంక్షలు లేని జీవన భృతి 2016 రూపాయలు బీడీ కార్మికులందరికీ వెంటనే ఇవ్వాలని IFTU రాష్ట్ర అధ్యక్షులు టీ శ్రీనివాస్ డిమాండ్ చేశారు.మంగళవారం భైంసా పట్టణంలో భారీ…

