శ్రీ శారదా శిశు మందిర్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం
రాజంపేట్ (జనంసాక్షి) నవంబర్ 15 రాజంపేట్ మండల కేంద్రంలోని శ్రీ శారదా శిశు మందిర్ పాఠశాలలో సోమవారం బాలల దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు మొదట జవహర్లాల్ లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు విద్యార్థులు ఉపాధ్యాయులుగా…







