పఠనాసక్తిని పెంపొందించుకోవాలి,,గ్రంధాలయ చైర్మన్ రాజేందర్
సమాజంలో గ్రంథాలయాల ఆవశ్యకతను ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని- జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్ అన్నారు. 55 వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్బంగా ఈ రోజు నిర్మల్ లోని భాగ్యనగర్ లో జిల్లా కేంద్ర గ్రంథాలయములో…






