Saturday, 14 November 2026

తెలంగాణ

మండల అధ్యక్ష ఎన్నిక కోసం ఎమ్మెల్యేను కలిసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

. గంగారం నవంబర్ 12 (జనం సాక్షి) గంగారం మండలం కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు గురువారం రోజున మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యే డాక్టర్ సీతక్కను కలిసి గంగారం మండలంలో నూతన మండల అధ్యక్ష ఎన్నిక ఏర్పాటు చేయాలని కోరారు.…

వామపక్షాల నాయకులను ముందస్తు అరెస్ట్

టేకులపల్లి, నవంబర్ 12( జనం సాక్షి): తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా టేకులపల్లి మండలంలో వామపక్షాల నాయకులను శనివారం టేకులపల్లి పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. ఈ సందర్భంగా జిల్లా సిపిఐ పార్టీ జిల్లా…

ప్రధాని సభను అడ్డుకుంటారనే నెపంతో అరెస్టులు.

బెల్లంపల్లి, నవంబర్ 12, (జనంసాక్షి ) ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రామగుండం సభను అడ్డుకుంటామని వివిధ పార్టీలు, కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో శనివారం ఉదయం నుంచే బెల్లంపల్లి పోలీసులు ఆయా పార్టీల నాయకులను, కార్మిక సంఘాల నాయకులను…

మునుగోడు గెలుపుతో తాలూకా రాజకీయం మలుపు..?

– నిన్నటి వరకు అందరూ చూపు భాజపా పైనే..! – ఇప్పుడు సందిగ్ధంలోపడ్డ నేతలు..! – తాలూకా లో కాషాయం ఎగరడం కష్టమేనా..?   జనంసాక్షి ,బై0సారూరల్(స్టోరీ).   నిన్నటి మునుగోడు గెలుపుతో నిర్మల్ జిల్లా ముధోల్ తాలూకాలో…

అంగన్వాడి కేంద్రాల ఆకస్మిక తనిఖీ

  బోనకల్ ,నవంబర్ 11 (జనం సాక్షి): బోనకల్ మండలంలోని పలు అంగన్వాడీ కేంద్రాలను ఖమ్మం డిడబ్ల్యూఓ పి డి సంధ్యారాణి శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. ఇందులో భాగంగా బోనకల్ గ్రామంలోని అంగన్వాడీ 1, 4 , 5…

యంత్ర రాజసేత కాళేశ్వర దేవాలయం లో శివపార్వతుల శాంతి కళ్యాణం – నిర్వాహకులు భూక్య బిక్షం మోతి

అశ్వరావుపేట, నవంబర్ 12( జనం సాక్షి ) అశ్వరావుపేట మండలంలోని శ్రీ శ్రీ యంత్ర రాజ సేత కాళేశ్వర స్వామి దేవాలయంలో 14వ తేదీ సోమవారం సాయంత్రం ఐదు గంటలకు శివపార్వతుల శాంతి కళ్యాణం జరుపబడునని ఆ దేవాలయ…

6వ వార్డు తిరుమల కాలనీలో డ్రైనేజీ పై స్లాబ్ వేయించిన కౌన్సిలర్ కంచ రవి

వనపర్తి పట్టణంలో 6 వ వార్డు తిరుమల కాలనీలో మహమ్మద్, ఇంటిదగ్గర డ్రైనేజీ ఉన్నప్పటికీ, డ్రైనేజీపై స్లాబ్ లేకపోవడంతో ప్రజలకు నడవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ వార్డు ప్రజలు సమస్యను కౌన్సిలర్ కంచ రవి దృష్టికి తీసుకపోగా,…

విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తున్న జిల్లా క్లాస్మేట్ క్లబ్ అధ్యక్షుడు వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్

వనపర్తి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల  గోపాల్పెట్ వేదికగా, మండల స్థాయిలో క్లాస్మేట్ క్లబ్ సంస్థవారు నిర్వహించిన ఆంగ్ల పదాల పోటీలో, గోపాల్పేట మండలంలో 8 పాఠశాలలకు పైగా నాలుగవ తరగతి నుండి, పదవ తరగతి వరకు,…

బిజెపి జిల్లా అధ్యక్షుడు రాజ వర్ధన్ రెడ్డికి వాసవి మాత గుడి కుల్చివేతపై వినతిపత్రం.

ఈరోజు వనపర్తి పట్టణంలో బిజెపి ఆఫీస్ లో వనపర్తి జిల్లా బిజెపి అధ్యక్షుడు రాజవర్ధన్ రెడ్డి కి వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం ఎంతో పురాతనమైనది, మరియు శక్తివంతమైనది, కావున హిందువులకు ఆరాధ్య దైవం అయిన అమ్మవారి గుడిని…

విద్యా,ఆర్థిక, రాజకీయంగా కురువలు ఎదగాలి

జెడ్పి చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య మల్దకల్ నవంబర్ 11(జనంసాక్షి)జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం ఉలిగేపల్లి గ్రామంలో మదాసి కురువ ఆరాధ్య దైవమైన భక్త కనక దాసు 535వ జయంతి ఘనంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా…