జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా – టీయూడబ్ల్యూజే జిల్లా మహాసభకు ఎమ్మెల్యే సైదిరెడ్డికి ఆహ్వానం – ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి
హుజూర్ నగర్ నవంబర్ 11 (జనం సాక్షి): టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా మహాసభలకు పూర్తి సహకారం అందిస్తానని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా యూనియన్ ప్రధాన కార్యదర్శి కోలా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో హుజూర్ నగర్ పట్టణంలోని…




