కనీస విద్య అభ్యసన సామర్థ్యాలకై కృషి చేయాలి-ఏటీడబ్లుఓ
ఓ ఇల్లుకు పునాది ఎంత అవసరమో అలాగే విద్యార్థుల విద్య ప్రమాణాలు పెంపుకు బేసిక్ విద్య అంతే అవసరమని అందుచేత విద్యార్థులకు కనీస అభ్యసన సామర్థ్యాల స్థాయిని పెంపొందించాలని ఏటీడబ్లుఓ సౌజన్య అన్నారు.రెండవ విడత అక్షర జ్యోతిలో భాగంగా…
