కోన వెంకటేశ్వర్లు కుటుంబానికి, ఆర్థిక సహాయం అందించి వారికి ఎల్లవేళ్ళలా అండగా ఉంటా – పిల్లి రామరాజు యాదవ్
బొట్టుగూడెం కి చెందిన కోన వెంకటేశ్వర్లు గారు అనారోగ్యంతో మరణించారు.. వారి కుటుంబ సభ్యుల ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వారి తండ్రి కి 10000/-పదివేలు ఆర్థిక సహాయం అందించి కుటుంబానికి అన్నివేళలా అండగా ఉంటానని హామీ ఇచ్చిన టి…




