కందగిరి లక్ష్మినరసింహ స్వామి కి ప్రత్యేక పూజాలు నిర్వహించిన డోర్నకల్ నియేజకవర్గ బాద్యులు మాలోత్ నెహ్రు నాయక్
-ఎమ్మెల్యేకి గెలిస్తే కందగిరి గుట్ట వరకు రోడ్డు వేయిస్తా కురివి నవంబర్-9 (జనం సాక్షి న్యూస్) మహబూబాబాద్ జిల్లా కురవి మండల కందికొండ గ్రామ కార్తీకమాస సందర్భంగా నిర్వహించు కందగిరి లక్ష్మీ నరసింహ స్వామి జాతరలో మాలోత్ నెహ్రు…






