ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
ఐకేపీ సెంటర్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మునగాల, నవంబర్ 08(జనంసాక్షి): రైతులందరూ ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. మంగళవారం మునగాల మండలం నేలమర్రి గ్రామంలో ఐకేపీ…






