Saturday, 14 November 2026

తెలంగాణ

జార్జియాలో ఎంబిబిఎస్ కోసం ఎన్ఎంసీ ఇతర అక్రిడిటేషన్

ఖైరతాబాద్: నవంబర్ 07 (జనం సాక్షి)  జార్జియా వైద్య విద్యకు కేంద్రంగా పరిగణించబడుతుంది, దేశంలోని వివిధ ప్రాంతాల నుండి అనేక మంది విద్యార్థులు చేరుతున్నారు. జార్జియాలోని వైద్య విశ్వవిద్యాలయాలు, కళాశాలలు భారతదేశంలో విదేశీ విద్య కోసం పెరుగుతున్న డిమాండ్‌ను…

నేటి నుంచి ప్రారంభం కానున్న బుగ్గ రామలింగేశ్వర స్వామి

రంగారెడ్డి,ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి):-  మంచాల మండలం ఆరుట్ల బుగ్గ రామలింగేశ్వర స్వామి ఉత్సవాలకు ఆలయ నిర్వాహకులు సర్వం సిద్ధం చేశారు. కార్తీక పౌర్ణమి నుండి ప్రారంభమై ఈ నెల 23 వరకు ఈ ఉత్సవాలు కొనసాగనున్నాయి.  రాష్ట్రంలో 15 రోజుల పాటు…

శ్రీ రాచణ్ణ స్వామి దేవస్థానం లో కార్తీక దీపాలు

జహీరాబాద్ నవంబర్ 7 (జనంసాక్షి)శ్రీ రాచణ్ణ స్వామి వారి దేవస్థానం బడంపేట లో భక్తులు కార్తీకమాసం దీపారాధన చేసి శ్రీ రాచణ్ణ స్వామి వారికి అభిషేకం అమ్మ వారికి కుంకుమార్చన చేశారు. మంగళవారం పాక్షిక చంద్ర గ్రహణం ఉన్నందున…

గుండెపోటుతో ఉపాధ్యాయుడి మృతి

చిలప్ చేడ్/అక్టోబర్/జనంసాక్షి :- మండలంలోని ప్రాథమిక పాఠశాల ఫైజాబాద్ తండాలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు బలరాం రాథోడ్ ఈరోజు ఉదయం ఆకస్మాత్తుగా గుండెపోటుతో మరణించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న చిలప్ చేడ్ మండల ఉపాధ్యాయ సంఘాలు మరియు ఉపాధ్యాయులు…

ఈ నెల 9 నుండి 12 వరకు రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ మీట్

సంగారెడ్డి ప్రతినిధి నవంబర్ 7;(జనం సాక్షి): ఈనెల 9నుండి 12 వరకు  జహీరాబాద్ మండలం రంజోల్ లోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో 8వ రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ మీట్(మల్టీ జోన్-2) ను ఈనెల 9 నుండి 12…

హైదరాబాద్‌లో ఘనంగా ముగిసిన డిజిటల్ పండుగ

ఖైరతాబాద్: నవంబర్ 07 (జనం సాక్షి)  ఈ నెల 4 నుండి ప్రేక్షకులను ఊపేస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ ఫెస్టివల్ డ్రీమ్‌హాక్, సందడితో ముగిసింది. డ్రీమ్‌హాక్, ప్రస్తుత సీజన్ మునుపటి కంటే పెద్దదిగా మెరుగ్గా ఉంది. అనేక నగరాల్లోని…

డీలర్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే.

మర్పల్లి నవంబర్ 07 (జనం సాక్షి) మర్పల్లి మండల కేంద్రంలో గురువారం రోజున రేషన్ డీలర్ కావలి ప్రభాకర్ గుండెపోటుతో మరణించారు. ఇట్టి విషయాన్ని తెలుసుకున్న వికారాబాద్ ఎమ్మెల్యే, జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ మెతుకు ఆనంద్…

ప్రజా ఫిర్యాదులు స్వీకరించిన :- జిల్లా ఎస్పీ రంజన్ రతన్ కుమార్

గద్వాల ప్రతినిధి నవంబర్ 07 (జనంసాక్షి):- ప్రజావాణి ప్రజా ఫిర్యాదుల స్వీకరణ దినం సందర్భంగా జిల్లా లో  వివిధ ప్రాంతాల నుండి జిల్లా పోలీస్ కార్యాలయానికి 5 ఫిర్యాదులు రావడం జరిగింది.  పిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను…

*ప్రభుత్వ ఆసుపత్రిలో 15వ కామన్ రివ్యూ డాక్టర్ జ్యోతి రావత్ ఆధ్వర్యంలో సందర్శన*

ఆరోగ్యశాఖలో జరుగుతున్న పథకాలను క్షేత్ర స్థాయిలో తెలుసుకొనుటకు, అమలు తీరును తెలుసుకొనుటకు 15వ కామన్  రివ్యూ కమిషన్ తరపున డాక్టర్ జ్యోతి రావత్ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక ఆరోగ్య బృందం సూర్యాపేట జిల్లాలో  సామాజిక ఆరోగ్య కేంద్రం,…

ఏకాదశ రుద్రాభిషేకం రుద్ర హోమం నిర్వహించిన ఆలయ వ్యవస్థాపకులు సత్యనారాయణ శాస్త్రి

అల్వాల్ పట్టణ కేంద్రంలోని కణజిగూడ డైరీ ఫార్మ్ రోడ్ లో వెలసిన మరకత శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానంలో  కార్తీకమాసఉత్సవాలుఅంగరంగవైభవంగాజరిపించుచున్నారు. సోమవారం శ్రీశ్రీశ్రీ ఆదిశంకరాచార్య అర్చిత గురు పరంపరాగత మహా స్పటిక శివ లింగానికి భక్తులచే ఏకాదశ రుద్రాభిషేకం…