హరీష్ రావు పర్యవేసించిన గ్రామాల్లో టిఆర్ఎస్ కు ఆధిక్యం.
మునుగోడు ఉప ఎన్నికల్లో మంత్రి హరీష్ రావు ఇన్చార్జిగా ఉన్న గ్రామాల్లో పాటు ఉమ్మడి మెదక్ జిల్లా నేతలు బాధ్యత తీసుకున్న గ్రామాల్లో పర్యవేసించారు. ఈ ప్రాంతంలో టిఆర్ఎస్ కు ఆధిక్యతను తీసుకురావడంతో ఆయన సఫలమయ్యారు. మంత్రి హరీష్…









