Saturday, 14 November 2026

తెలంగాణ

ఓపెన్ ఎస్ ఎస్ సి ఇంటర్ లో ప్రవేశాలు

గోపాల్ పేట్ జనం సాక్షి నవంబర్ (05): తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) సార్వత్రిక విద్య ద్వారా ప్రవేశాలు పొందే విద్యార్థులకు అపరాధ రుసుముతో నవంబర్ 10వ తేదీని చివరి తేదీ గా ప్రకటించడం జరిగిందని గోపాల్…

పోలీసు పరీక్షలకు సన్నగ్ధం అవుతున్న అభ్యర్థులకు అండగా వడ్త్య దేవేందర్ నాయక్ కొండమల్లేపల్లి నవంబర్ 5 (జనం సాక్షి) న్యూస్:

దేవరకొండ ప్రాంతం నుండి పోలీసు దేహ దారుఢ్య పరీక్షలకు సన్నగ్ధం అవుతున్న అభ్యర్థులకు సరైన సదుపాయాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పలువురు యువకులు ఇచ్చిన సమాచారం మేరకు దేవరకొండ మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్త్య దేవేందర్ నాయక్…

ఇరుకు సంతలో మైకుల మోత పట్టించుకోని అధికారులు

దండేపల్లి జనం సాక్షి నవంబర్ 5 దండేపల్లి మండలంలోని మేదరి పేటలో ప్రతి శనివారం జరిగే సంతలో పండ్ల వ్యాపారులు మైకులతో మో తలు మోగిస్తున్నారు ప్రతివారం మార్కెట్ కు కూరగాయలు తీసుకువెళ్లడానికి మహిళలు. అధిక సంఖ్యలో వస్తున్నారు…

నిరుపేద విద్యార్థినికి అండగా విప్ & ఎమ్మెల్యే బాల్క సుమన్ గారు.

✍🏻 MBBS విద్యార్థిని చదువుకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం. ✍🏻 మరోమారు తన గొప్ప మనసు చాటుకున్న ఎమ్మెల్యే బాల్క సుమన్ గారు. చెన్నూరు నియోజకవర్గం, కోటపల్లి మండలం, అన్నారం గ్రామానికి చెందిన కోట రవీనా నీట్…

చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ గోడపత్రికను ఆవిష్కరించిన – డీఈఓ గోవిందరాజులు

నాగర్ కర్నూల్ జిల్లా బ్యూరో నవంబరు5జనం సాక్షి: జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించే చెకుముకి సైన్స్‌ టాలెంట్‌ టెస్ట్‌ గోడపత్రిక, కరపత్రాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజులు శనివారం డీఈఓ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ…

ఓపెన్ టెన్త్,ఇంటర్ అడ్మిషన్లకు చివరి అవకాశం

తిరుమలగిరి (సాగర్) నవంబరు 5 ,(జనంసాక్షి): ఓపెన్ టెన్త్,ఇంటర్ లో 2022 – 23 సంవత్సరానికి అడ్మిషన్ పొందుటకు నవంబర్ 10వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు శ్రీ చైతన్య ఓపెన్ స్కూల్ కో ఆర్డినేటర్ ఎల్. బ్రహ్మచారి…

నరందాసు అనిల్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్థిక సహాయం

నరందాసు అనిల్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్థిక సహాయం కొండమల్లేపల్లి నవంబర్ 5 (జనం సాక్షి) న్యూస్: కొండమల్లెపల్లి మండలం చిన్న అడిసర్లపల్లి గ్రామానికి చెందిన నరందాసు అనిల్ అనే యువకుడు గత నెల 26 వ…

కేసీఆర్ హామీలు డబుల్-అమలు డమాల్.

డబుల్ బెడ్ రూమ్ ల హామీని మరిచిన ముఖ్యమంత్రి. బీసీ పొలిటికల్ జేఏసీ జిల్లా కన్వీనర్ డి.అరవింద్ చారి. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,నవంబర్5(జనంసాక్షి): రాష్ట్రంలో ఇండ్లు లేని పేదలకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తామని ఎన్నికల…

సీనియర్ జర్నలిస్టు మనుమని జన్మదిన వేడుకలకు హాజరైన ఐజేయు అద్యక్షుడు..

హన్మకొండ బ్యూరో నవంబర్ 5 జనంసాక్షి జిల్లాకు చెందిన సీనియర్ జర్నలిస్టు, టీయూడబ్ల్యూజేే నాయకులు ఎం. సుధాకర్ రావు మనుమని జన్మదిన వేడుకలు శనివారం హనుమకొండ బాలసముద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ఐజేయు…

బీనమోని జంగయ్య ఆకస్మికంగా మృతి చెందడం చాలా బాధాకరం కేతావత్ భీల్యా నాయక్

దేవరకొండ నియోజకవర్గం చింతపల్లి మండల వాసి అయిన బీనమోని జంగయ్య యాదవ్ మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న కేతావత్ బీల్యా నాయక్ చింతపల్లి మండలానికి చేరుకొని వారి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబ…