Saturday, 14 November 2026

తెలంగాణ

పి డి ఎస్ యు రాష్ట్ర మహాసభల పోస్టర్స్ ఆవిష్కరణ

టేకులపల్లి, నవంబర్ 1( జనం సాక్షి ): టేకులపల్లి మండలంలోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ నందు పి డి ఎస్ యు రాష్ట్ర మహసభల పోస్టర్లు మంగళవారం ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షురాలు జె చంద్రకళ…

అమరుల ఆశయాలను ముందుకు తీసుకెళ్దాం — న్యూ డెమోక్రసీ మండల కార్యదర్శి భానోత్ ఊక్లా

టేకులపల్లి, నవంబర్ 1( జనం సాక్షి ):పేద, బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం విప్లవోద్యమంలో ఎందరో అమరులైన అమరవీరుల ఆశయాలను ముందుకు తీసుకెళ్దామని న్యూ డెమోక్రసీ మండల కార్యదర్శి బానోతు ఊక్లా అన్నారు. అమరవీరుల సంస్మరణ సభలు…

తెలంగాణ ఓపెన్ స్కూల్ అడ్మిషన్లుకు చివరి అవకాశం.

తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఓపెన్ టెన్త్,ఇంటర్ నవంబర్ 10 వరకు అడ్మిషన్లు పొందేందుకు ఇదే చివరి అవకాశంగా ఉందని  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నేరేడుచర్ల స్టడీ కోఆర్డినేటర్ శ్రీనివాస్ రావు,సహాయ కో ఆర్డినేటర్…

జాతీయ సైన్స్ కాంగ్రెస్ గోడపత్రిక ఆవిష్కణ.

సమాజ ప్రయోజనానికి జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ ఒక ప్రత్యేక వేదిక. జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ ప్రదర్శనలను రూపొందించాలి. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,నవంబర్ 1(జనంసాక్షి): బాలల్లో  విజ్ఞాన శాస్త్రం పై ఆసక్తిని పెంపొందించి సృజనాత్మకతను ప్రదర్శించడానికి…

రైతు కు అండగా రైతు బీమా

దోమ జడ్పీటీసీ కొప్పుల నాగిరెడ్డిఇటీవల మరణించిన దోమ మండల పరిధిలోని రాకొండ గ్రామానికి చెందిన మజ్జిగ రాములు కు రైతుభీమా చెక్కు ను దోమ జడ్పీటీసీ  నాగిరెడ్డి  మరియు రాకొండ గ్రామ సర్పంచ్ చేతులమీదుగా నామిని అయినటువంటి మజ్జిగ…

ఉపాథిమి పనులపై గ్రామసభ రామలక్షణ పల్లెలో

ముస్తాబాద్ మండలంలోని రామలక్షణ పల్లె గ్రామ సర్పంచ్ ధర్మ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉపాదామి పనుల మీద గ్రామ సభ నిర్వహించడం జరిగింది గ్రామ సభలో ఉపాధి కూలీలు టెక్నికల్ అసిస్టెంట్ రమేష్ పంచాయతీ కార్యదర్శి గ్రామ ప్రజలతో…

కృత్రిమ గర్భధారణ వల్ల మేలు జాతి పశువులు పొందవచ్చు

పశువులో కృత్రిమ గర్భధారణ వల్ల మేలు జాతి పశువులను పొందవచ్చని .మండల పశువుల డాక్టర్ జ్యోతి అన్నారు మంగళవారం మండలంలోని ఆవునూరు గ్రామంలో ఆవులు గేదెలతో గర్భకోశ.లంపిస్కిన్ వ్యాధి నిరోధిక టీకాల శిబిరాన్ని ఏర్పాటు చేశారు .ఈ కార్యక్రమంలో.…

జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ ప్రదర్శనలను రూపొందించాలి- డిఈఓ గోవిందరాజులు

నాగర్ కర్నూలుజిల్లాబ్యూరో నవంబర్ 1 జనంసాక్షి : దేశంలోని బాలల్లో విజ్ఞాన శాస్త్రం పై ఆసక్తిని పెంపొందించి సృజనాత్మకతను ప్రదర్శించడానికి శాస్త్రీయ పద్ధతుల ద్వారా సమస్యల పరిష్కారానికి కృషిచేసి సామర్ధ్యం పెంచుకొని తద్వారా సమాజానికి ప్రయోజనం చేకూర్చేందుకు జాతీయ…

అంబేద్కర్ విగ్రహాన్ని ద్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు

జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం (డ్యాం) రేవులపల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన గుర్తుతెలియని వ్యక్తులు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మునుగోడు ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు వూరే లక్ష్మణ్

మునుగోడు ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పాల్వాయి స్రవంతిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, ఆర్యవైశ్య సంఘ నాయకులు వూరే లక్ష్మణ్ ఒక ప్రకటనలో కోరారు ఆర్యవైశ్య సోదర, సోదరీమణులకు తెలియజేయునది…